ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయం దగ్గరకొచ్చేసింది… ఆదాయపన్ను చెల్లింపులో ఈ విషయాలు మరువకండి…-itr filing time is approaching dont forget these things while paying income tax ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయం దగ్గరకొచ్చేసింది… ఆదాయపన్ను చెల్లింపులో ఈ విషయాలు మరువకండి…

ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయం దగ్గరకొచ్చేసింది… ఆదాయపన్ను చెల్లింపులో ఈ విషయాలు మరువకండి…

Published May 09, 2025 09:01 AM IST Sarath Chandra.B
Published May 09, 2025 09:01 AM IST

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైపోయింది. పాత సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్‌ సమయం దగ్గరకొచ్చేసింది. ఐటీఆర్‌ ఫైలింగ్‌‌లో చేసే చిన్నచిన్న పొరపాట్లు జరిమానాలకు దారి తీస్తాయి. ఐటీఆర్‌ ఫైలింగ్‌లో సాధారణంగా చేసే పొరపాట్లు గురించి ఇక్కడ తెలుసుకోండి…

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం ప్రతి పన్ను చెల్లింపుదారుడి బాధ్యత.ఈ ప్రక్రియలో చేసే పొరపాట్లు ఆర్థిక నష్టానికి కారణం అవుతాయి.

(1 / 12)

తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల  జరిమానాలు, ఆలస్యపు రుసుములు చెల్లించాల్సి రావడంతో పాటు ఒక్కోసారి రిటర్నులను తిరస్కరించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంతిమంగా ఆదాయపు పన్ను విభాగం నోటీసులకు కూడా  దారి తీస్తుంది.

(2 / 12)

 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులు దాఖలు చేసేందుకు సమయం వచ్చేసింది. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు చేసే పొరపాట్లు, వాటిని నివారించాలో తెలుసుకోండి...

(3 / 12)

ఐటీఆర్ ఫైల్‌  చేసేటప్పుడు అందించే వివరాలు కచ్చితంగా ఉండాలి పాన్, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం, మొబైల్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ వంటివి సరిగ్గా నమోదు చేయాలి.

(4 / 12)

ఐటీ రిటర్నుల  ఫైలింగ్‌లో  తప్పుగా నమోదు చేసే వివరాలు ఐటీ రిటర్నుల ప్రాసెసింగ్ కు అడ్డంకిగా మారతాయి.దీని వల్ల రిటర్నులను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

(5 / 12)

ఐటీ రిటర్నులలో ఆదాయ వనరులలో జీతం, వ్యాపారాల్లో లాభాలు, అద్దెలతో వచ్చే ఆదాయం, పెట్టుబడులపై వచ్చిన రాబడి, వడ్డీ ఆదాయం వంటి  సరిగ్గా నమోదు చేయాలి.

(6 / 12)

బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, పెట్టుబడులపై వచ్చిన లాభాల వివరాల వంటి పత్రాలను సేకరించి  వాటి వివరాలను ఐటీఆర్‌లో పేర్కొనాలి. ఆధార్-పాన్ అనుసంధానం కాకపోతే రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు.

(7 / 12)

ఐటీఆర్‌ ఫైలింగ్‌ బ్యాంకు  ఖాతాకు సంబంధించిన సమాచారం పక్కాగా ఉండేలా చూసుకోండి. ఐటీఆర్‌ ద్వారా డబ్బులు అవే ఖాతాలకు జమ చేస్తారు.

(8 / 12)

ఐటీఆర్‌ దరఖాస్తు  చేసే సమయంలో  సరైన దరఖాస్తు  ఫారాన్ని ఎంచుకోవాలి.  మొత్తం ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్నప్పుడు ఐటీఆర్-1 (సహజ్) వర్తి స్తుంది. వేతనంతో పాటు, మూలధన బాబాలు, ఇతర వనరుల నుంచి ఆదాయాలు ఉన్నప్పుడు ఐటీఆర్-2 వర్తి స్తుంది. మీరు ఏ ఫారంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది ముందుగా అర్ధం చేసుకున్న తర్వాత  రిటర్న్ దాఖలు చేయాలి.

(9 / 12)

(10 / 12)

పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కొన్ని సెక్షన్ల కింద పెట్టుబడులు, ఖర్చులకు పన్ను మినహాయింపు పొంచేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇందులో ప్రధానంగా సెక్షన్ 80పీ, సెక్షన్ 80డీ సెక్షన్ 80వంటితో అదనపు ప్రయోజనం ఉంటుంది.  2024-25 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరంలో చేసిన పెట్టుబడుల వివరాలు ఒకసారి చూసుకోండి. గృహరుణం వడ్డీనీ క్లెయిం చేసుకో వచ్చు.పాత పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేయాలని అనుకున్నప్పుడే ఈ మినహాయింపులు వర్తిస్తాయి.

(11 / 12)

సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31 వరకు ఉంటుంది. ముందు సమర్పించిన వారికి ముందుగా చెల్లింపులు చేస్తారు. గడువు తర్వాత రిటర్నులు దాఖలు చేస్తే వాటిని 'బిలేటెడ్ రిటర్న్'లు గా పేర్కొంటారు.ఆలస్యంగా దరఖాస్తు చేస్తే  రూ.1,000 నుంచి రూ. 5,000 వరకూ ఆపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది.ఇలాంటి వాటిని  కొత్త పన్ను విధానంలోనే పన్ను రిటర్నులు దాఖలు చేయాలి.

(12 / 12)

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు