తెలుగు న్యూస్ / ఫోటో /
Telugu Tv Shows: లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ - టాప్ ఫైవ్ తెలుగు టీవీ షోస్ ఇవే
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఓంకార్ ఇస్మార్ట్ జోడీ అదరగొట్టింది. తెలుగులో ఈ వీక్ హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న టీవీ షోగా నిలిచింది. ఇస్మార్ట్ జోడీతో పాటు ఈ వారం టాప్ ఫైవ్‌లో నిలిచిన షోస్ ఏవంటే?
(1 / 4)
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఇస్మార్ట్ జోడీ థర్డ్ సీజన్ 6.59 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. బిగ్‌బాస్ ప్లేస్‌లో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్ చక్కటి క్రేజ్‌తో దూసుకుపోతుంది.
(2 / 4)
ఇస్మార్ట్ జోడీ తర్వాత శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఫన్ షోకు 5.86 టీఆర్‌పీ వచ్చింది.
ఇతర గ్యాలరీలు