తెలుగు న్యూస్ / ఫోటో /
ప్రెగ్నెన్సీ సమయంలో హస్త ప్రయోగం చేసుకోవచ్చా? లేక కడుపులో బిడ్డకు హాని జరుగుతుందా?
- మహిళ గర్భం దాల్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తినే తిండి నుంచి స్లీప్ వరకు అన్ని కరెక్ట్‌గా ఉండాలి. మరి ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు హస్త ప్రయోగం చేసుకోవచ్చా? లేక బిడ్డకు ఏమైనా హాని జరుగుతుందా?

(1 / 5)
ఎలాంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు, ప్రెగ్నెన్సీ సమయంలో హస్త ప్రయోగం చేసుకోవడంలో సమస్య లేదు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పుట్టబోయే బిడ్డకు ఇది హానికరం కాదు.
(2 / 5)
హస్త ప్రయోగం కారణంగా గర్భవతుల్లో ఒత్తిడి తగ్గుతుంది. స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సంబంధిత అసౌకర్యం, నొప్పులు కూడా తగ్గుతాయి.
(3 / 5)
హస్త ప్రయోగం చివరిలో ఆర్గజం వేళ గర్భవతుల్లో పొత్తికడుపు నొప్పి అనిపించవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే తగ్గిపోతుంది.
(4 / 5)
అయితే సర్విక్స్ బలహీనపడినప్పుడు, వెజైనల్ బ్లీడింగ్, ప్రీమెచ్య్రూర్ లేబర్ వంటి పరిస్థితుల్లో గర్భిణులు హస్త ప్రయోగానికి కాస్త దూరంగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు