తెలుగు న్యూస్ / ఫోటో /
రాత్రి పూట టిఫిన్స్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?
- ఇప్పుడు చాలా మంది రాత్రి పూట అన్నం తినడం చేయడం మానేశారు. టిఫిన్స్ తినడం మొదలుపెట్టారు. మరి డిన్నర్‌కి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిదేనా? లేక ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?
- ఇప్పుడు చాలా మంది రాత్రి పూట అన్నం తినడం చేయడం మానేశారు. టిఫిన్స్ తినడం మొదలుపెట్టారు. మరి డిన్నర్‌కి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిదేనా? లేక ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా?
(1 / 4)
డిన్నర్లో బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచి విషయమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ మనం ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము అనేదే ముఖ్యం అని అంటున్నారు.
(2 / 4)
డిన్నర్‌ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది! మనం ఫుడ్‌ని కడుపు రాత్రంతా అరిగిస్తుంది. ఆలస్యంగా తింటే హెవీగా ఉంటుంది, పైగా నిద్ర కూడా పట్టదు.
(3 / 4)
అయితే కొందరికి రాత్రి పూట హెవీగా టిఫిన్ చేసే అలవాటు ఉంటుంది. ఇది మంచిది కాదు. మరీ ముఖ్యంగా నూనె అధికంగా పీల్చే పూరి వంటి టిఫిన్స్‌కి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు