Chocolate Facts | చాక్లెట్లు తినడం మంచిదేనా? న్యూట్రిషనిస్టులు ఏం అంటున్నారంటే!-is chocolate a superfood nutritionist spills beans ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Is Chocolate A Superfood, Nutritionist Spills Beans

Chocolate Facts | చాక్లెట్లు తినడం మంచిదేనా? న్యూట్రిషనిస్టులు ఏం అంటున్నారంటే!

Mar 09, 2023, 07:48 PM IST HT Telugu Desk
Mar 09, 2023, 07:48 PM , IST

  • Chocolate Facts: చాక్లెట్ తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ చాక్లెట్ల ప్రాసెసింగ్ తరచుగా ఆ ప్రయోజనాలను హరించివేస్తుంది. చాక్లెట్లు తినడం మంచిదేనా, కాదా? చూడండి ఇక్కడ..

రక్త ప్రసరణను పెంచడం మొదలుకొని, డిప్రెషన్ తగ్గించడం వరకు కొన్ని చాక్లెట్లు తినడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఏం చెబుతున్నారో చూడండి..

(1 / 6)

రక్త ప్రసరణను పెంచడం మొదలుకొని, డిప్రెషన్ తగ్గించడం వరకు కొన్ని చాక్లెట్లు తినడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఏం చెబుతున్నారో చూడండి..(Unsplash)

70% కంటే ఎక్కువ కోకో కంటెంట్ కలిగిన డార్క్ చాక్లెట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రాగి ఎక్కువగా ఉండటం వల్ల ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

(2 / 6)

70% కంటే ఎక్కువ కోకో కంటెంట్ కలిగిన డార్క్ చాక్లెట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రాగి ఎక్కువగా ఉండటం వల్ల ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.(Unsplash)

చాక్లెట్ ఎప్పుడు అనారోగ్యకరంగా మారుతుంది? మీరు తినే చాక్లెట్‌లో 20% కంటే తక్కువ కోకో కంటెంట్ ఉంటే, అది కచ్చితంగా తక్కువ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే, చాక్లెట్లు తినేటప్పుడు, దాని లేబుల్ పై సమాచారం చదవాలి.

(3 / 6)

చాక్లెట్ ఎప్పుడు అనారోగ్యకరంగా మారుతుంది? మీరు తినే చాక్లెట్‌లో 20% కంటే తక్కువ కోకో కంటెంట్ ఉంటే, అది కచ్చితంగా తక్కువ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే, చాక్లెట్లు తినేటప్పుడు, దాని లేబుల్ పై సమాచారం చదవాలి.(Unsplash)

 పాలతో కలిపినప్పుడు, లాక్టోస్ అసహనం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో చాక్లెట్ ప్రయోజనకరంగా ఉంటుంది.  

(4 / 6)

 పాలతో కలిపినప్పుడు, లాక్టోస్ అసహనం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో చాక్లెట్ ప్రయోజనకరంగా ఉంటుంది.  (Unsplash)

 చాక్లెట్ల ప్రాసెసింగ్ తరచుగా ప్రయోజనాలను నాశనం చేస్తుంది. తక్కువ గ్రేడ్ చాక్లెట్ లేదా మిల్క్ చాక్లెట్ తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది బరువు పెరిగే ప్రమాదం ఉంది. 

(5 / 6)

 చాక్లెట్ల ప్రాసెసింగ్ తరచుగా ప్రయోజనాలను నాశనం చేస్తుంది. తక్కువ గ్రేడ్ చాక్లెట్ లేదా మిల్క్ చాక్లెట్ తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది బరువు పెరిగే ప్రమాదం ఉంది. (Unsplash)

మీరు డయాబెటిక్ కాకపోతే కోకో పౌడర్, బాదం పాలు, కొబ్బరి క్రీమ్, స్టెవియా,  బెల్లం లేదా తేనె కలపిన చాక్లెట్‌ని తినడం ఉత్తమ మార్గం.

(6 / 6)

మీరు డయాబెటిక్ కాకపోతే కోకో పౌడర్, బాదం పాలు, కొబ్బరి క్రీమ్, స్టెవియా,  బెల్లం లేదా తేనె కలపిన చాక్లెట్‌ని తినడం ఉత్తమ మార్గం.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు