Coastal Karnataka Tour 2025: న్యూ ఇయర్ లో కర్ణాటక ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు-irctc tourism to operate coastal karnataka tour package from hyderabad in january 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Coastal Karnataka Tour 2025: న్యూ ఇయర్ లో కర్ణాటక ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు

Coastal Karnataka Tour 2025: న్యూ ఇయర్ లో కర్ణాటక ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు

Dec 29, 2024, 12:37 PM IST Maheshwaram Mahendra Chary
Dec 29, 2024, 12:37 PM , IST

  • Hyderabad Coastal Karnataka Tour : వచ్చే కొత్త సంవత్సరంలో కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా? మీకోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చూసే ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి…..

వచ్చే న్యూ ఇయర్ కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.

(1 / 8)

వచ్చే న్యూ ఇయర్ కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.(image source unsplash.com)

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 7, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. 

(2 / 8)

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం జనవరి 7, 2025 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ మరో తేదీలో వెళ్లొచ్చు. (image source unsplash.com)

ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది.  రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. 

(3 / 8)

ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది.  రైలు జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూపిస్తారు. ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. (image source from unsplash.com)

రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు. 

(4 / 8)

రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు. (image source unsplash.com)

4వ రోజు  హోర్నాడ్ కు చేరుకుంటారు.  Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.  

(5 / 8)

4వ రోజు  హోర్నాడ్ కు చేరుకుంటారు.  Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.  (image source unsplash.com)

ఐదో రోడు మంగళూరుకు చేరుకుంటారు.  Mangala Devi ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం  Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

(6 / 8)

ఐదో రోడు మంగళూరుకు చేరుకుంటారు.  Mangala Devi ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం  Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.(image source unsplash.com)

హైదరాబాద్ - కర్ణాటక ట్రిప్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39140 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22710 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18180గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36120గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. 

(7 / 8)

హైదరాబాద్ - కర్ణాటక ట్రిప్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39140 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22710 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18180గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36120గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. (twitter)

కర్ణాటక - హైదరాబాద్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ - https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 

(8 / 8)

కర్ణాటక - హైదరాబాద్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ - https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు