IRCTC Sikkim Tour : సిక్కిం, డార్జిలింగ్‌ ట్రిప్.. వైజాగ్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, వివరాలివే-irctc tourism sikkim tour package from visakhapatnam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Sikkim Tour : సిక్కిం, డార్జిలింగ్‌ ట్రిప్.. వైజాగ్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, వివరాలివే

IRCTC Sikkim Tour : సిక్కిం, డార్జిలింగ్‌ ట్రిప్.. వైజాగ్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, వివరాలివే

Oct 25, 2023, 03:01 PM IST Maheshwaram Mahendra Chary
Oct 25, 2023, 03:01 PM , IST

  • IRCTC Vizag - Sikkim Tour : సిక్కిం పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం వైజాగ్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఈ ట్రిప్ నవంబరు 28వ తేదీన అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి….

సరికొత్త ప్రదేశాలను చూసి ఎంజాయ్ గా గడపాలని అనుకునేవారి కోసం  కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా సిక్కింలోని టూరిజం స్పాట్ లను  చూసేందుకు సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SIKKIM - GANGTOK - DARJEELING - KALIMPONG DAP EX VISAKHAPATNAM ' పేరుతో ఈ ప్యాకేజీని విశాఖ నుంచి ఆపరేట్ చేస్తోంది.

(1 / 7)

(Facebook)

ఆరు రాత్రులు, 7 రోజుల టూర్  ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ నవంబరు 28 , 2023 వ తేదీన అందుబాటులో ఉంది. 

(2 / 7)

(https://unsplash.com/)

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… బడోగ్రా, డార్జిలింగ్, గ్యాంగ్ టక్, కల్లింమ్ పాంగ్ వంటి పర్యాటక ప్రదేశాలను చూస్తారు.

(3 / 7)

విశాఖ విమానాశ్రయం నుంచి తొలిరోజు స్టార్ట్ అవుతారు.  బడోగ్రా చేరుకుంటారు. రెండో రోజు గ్యాంగ్ టక్ లో బస చేస్తారు.

(4 / 7)

మూడో రోజు గ్యాంగ్ టక్ లో ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూపిస్తారు. చైనా సరిహద్దును కూడా చూసే అవకాశం ఉంటుంది. నాల్గొ రోజు డార్జిలింగ్ కు బయల్దేరుతారు.పలు పరిశోధన సంస్థలను సందర్శిస్తారు. ఐదో రోజు కూడా డార్జిలింగ్ లోని మరిన్ని ప్రదేశాలును చూస్తారు.

(5 / 7)

ఆరో రోజు డార్జిల్లింగ్ నుంచి Kalimpongకు వెళ్తారు. ఇక్కడ ఉన్న పలు ఎత్తైన ప్రాంతాలను సందర్శిస్తారు.రాత్రి కల్లింగ్ పాంగ్ లోనే బస చేస్తారు. 7వ రోజు బగ్ డోగ్రాకు చేరుకొని విశాఖకు బయల్దేరుతారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(6 / 7)

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి రూ. 61,900 ధర ఉండగా..డబుల్ అక్యుపెన్సీకి రూ. 49,880గా నిర్ణయించారు.ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 48,180గా ఉంది. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలతో పాటు బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు