IRCTC Shirdi Tour : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా ప్యాకేజీ ఇదే-irctc tourism shirdi tour package from telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా ప్యాకేజీ ఇదే

IRCTC Shirdi Tour : తగ్గిన 'షిర్డీ' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి తాజా ప్యాకేజీ ఇదే

Published Jan 07, 2024 10:28 AM IST Maheshwaram Mahendra Chary
Published Jan 07, 2024 10:28 AM IST

  • IRCTC Hyderabad Shirdi Tour Updates: షిర్డీ కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ ఈ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. జనవరి 17, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. https://www.irctctourism.com వెబ్ సైట్ నుంచి టూర్ వివరాలతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది.

(1 / 5)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 17, 2024వ తేదీన అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

(2 / 5)

మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (అజంతా ఎక్స్ ప్రెస్) నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి వెళ్తారు. హెటల్ లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిర్డీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత శని శిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంటి నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు బయల్దేరుతారు. రాత్రి 08 .30 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

(3 / 5)

మూడో రోజు ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(4 / 5)

హైదరాబాద్ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 8,680 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ.7010ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 6840గా నిర్ణయించారు. కంఫార్ట్ క్లాస్ల్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. ఈ ప్యాకేజీ గతేడాదిలో చూస్తే సింగిల్ షేరింగ్ కు 11 వేల ధరగా(కంఫార్ట్ క్లాస్) ఉండేది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చూడండి. www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

(5 / 5)

ఇతర గ్యాలరీలు