Simhachalam Tour : వైజాగ్ - సింహాచలం ట్రిప్ - అప్పన్న దర్శనంతో పాటు సబ్ మెరైన్ మ్యూజియం చూడొచ్చు! ఇదిగో తాజా ప్యాకేజీ-irctc tourism operate simhachalam tour package from vizag full details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Simhachalam Tour : వైజాగ్ - సింహాచలం ట్రిప్ - అప్పన్న దర్శనంతో పాటు సబ్ మెరైన్ మ్యూజియం చూడొచ్చు! ఇదిగో తాజా ప్యాకేజీ

Simhachalam Tour : వైజాగ్ - సింహాచలం ట్రిప్ - అప్పన్న దర్శనంతో పాటు సబ్ మెరైన్ మ్యూజియం చూడొచ్చు! ఇదిగో తాజా ప్యాకేజీ

Sep 15, 2024, 01:11 PM IST Maheshwaram Mahendra Chary
Sep 15, 2024, 01:11 PM , IST

  • సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా..?  అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'టూరిజం 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా వైజాగ్ సిటీలోని టూరిస్ట్ ప్లేసులు కూడా చూడొచ్చు. రెండు రోజుల్లో ట్రిప్ పూర్తి అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి….

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది  ఇందులో భాగంగా సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ప్రకటించింది.

(1 / 6)

వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది  ఇందులో భాగంగా సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ప్రకటించింది.(image source from unsplash.com/)

'వైజాగ్ బ్లిస్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇది 2 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని ప్రతిరోజూ ఆపరేట్ చేస్తున్నారు.

(2 / 6)

'వైజాగ్ బ్లిస్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇది 2 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని ప్రతిరోజూ ఆపరేట్ చేస్తున్నారు.(image source from unsplash.com/)

మొదటి రోజు విశాఖలోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. సోమవారం టూర్ వెళ్లే వారు మాత్రం.. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు.రాత్రి విశాఖలోనే బస చేస్తారు.

(3 / 6)

మొదటి రోజు విశాఖలోని హోటల్ కి వెళ్లి చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్ కు వెళ్తారు. సోమవారం టూర్ వెళ్లే వారు మాత్రం.. అనంతరం రిషికొండ బీచ్, కైలాస్ గిరి వెళ్తారు.రాత్రి విశాఖలోనే బస చేస్తారు.(image source from unsplash.com/)

ఇక రెండోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. అప్పన్న స్వామి దర్శనం తర్వాత విశాఖపట్నం వస్తారు. సటీలో ఉన్న సబ్ మెరైన్ మ్యూజియం చూస్తారు. సోమవారం రోజు ఈ మ్యూజియం క్లోజ్ చేసి ఉంటుంది.

(4 / 6)

ఇక రెండోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అయితారు. సింహాచలం వెళ్తారు. అప్పన్న స్వామి దర్శనం తర్వాత విశాఖపట్నం వస్తారు. సటీలో ఉన్న సబ్ మెరైన్ మ్యూజియం చూస్తారు. సోమవారం రోజు ఈ మ్యూజియం క్లోజ్ చేసి ఉంటుంది.(image source from unsplash.com/)

ఈ వైజాగ్ బ్లిస్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10475గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 5740, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4165గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH12 

(5 / 6)

ఈ వైజాగ్ బ్లిస్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 10475గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 5740, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4165గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH12 (image source from unsplash.com/)

సింహాచలం టూర్  ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH12 

(6 / 6)

సింహాచలం టూర్  ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH12 (IRCTC Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు