IRCTC Goa Tour : గోవా ట్రిప్... హైదరాబాద్ నుంచి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ - వివరాలివే-irctc tourism goa retreat package from hyderabad city full details are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Irctc Tourism Goa Retreat Package From Hyderabad City Full Details Are Here

IRCTC Goa Tour : గోవా ట్రిప్... హైదరాబాద్ నుంచి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ - వివరాలివే

Nov 04, 2023, 08:46 AM IST Maheshwaram Mahendra Chary
Nov 04, 2023, 08:46 AM , IST

  • Hyderabad - Goa Tour Package: గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. నవంబరు 30వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOA RETREAT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.

(1 / 6)

కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOA RETREAT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.(https://unsplash.com)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ నవంబరు 30వ తేదీన అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ.

(2 / 6)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ నవంబరు 30వ తేదీన అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ.(https://unsplash.com)

తొలిరోడు మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 2 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.సౌత్ గోవా - రెండో రోజు బ్రేక్ ఫాస్ తర్వాత.. సౌత్ గోవాకు వెళ్తారు. ఓల్డ్ గోవా చర్చ ను సందర్శిస్తారు. వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ తో పాటు బోట్ క్రూజర్ లో జర్నీ చేస్తారు. రాత్రి సౌత్ గోవాలోనే బస చేస్తారు.

(3 / 6)

తొలిరోడు మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 2 గంటలకు గోవా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ కు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.సౌత్ గోవా - రెండో రోజు బ్రేక్ ఫాస్ తర్వాత.. సౌత్ గోవాకు వెళ్తారు. ఓల్డ్ గోవా చర్చ ను సందర్శిస్తారు. వాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశ్ టెంపుల్, మీర్మర్ బీచ్ తో పాటు బోట్ క్రూజర్ లో జర్నీ చేస్తారు. రాత్రి సౌత్ గోవాలోనే బస చేస్తారు.(https://unsplash.com)

నార్త్ గోవా- ఇక మూడో రోజు నార్త్ గోవాలో పర్యటిస్తారు. కండోలియం బీచ్, బాగా బీచ్ కు వెళ్తారు. చపోరా ఫోర్ట్ ను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ కు వస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.గోవా - హైదరాబాద్ - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో జర్నీ ముగుస్తుంది.

(4 / 6)

నార్త్ గోవా- ఇక మూడో రోజు నార్త్ గోవాలో పర్యటిస్తారు. కండోలియం బీచ్, బాగా బీచ్ కు వెళ్తారు. చపోరా ఫోర్ట్ ను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ కు వస్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.గోవా - హైదరాబాద్ - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. 02.30 గంటలకు గోవా ఎయిర్ పోర్టు నుంచి జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03.55 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవటంతో జర్నీ ముగుస్తుంది.(https://unsplash.comhttps://unsplash.com)

సింగిల్ షేరింగ్ కు రూ. 27,560ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21,930ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.21,805గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి

(5 / 6)

సింగిల్ షేరింగ్ కు రూ. 27,560ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 21,930ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.21,805గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి(https://unsplash.com)

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీని బుక్ కూడా చేసుకోవచ్చు.

(6 / 6)

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీని బుక్ కూడా చేసుకోవచ్చు.(https://unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు