IRCTC Goa Tour : 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? తగ్గిన ధర, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే-irctc tourism four days goa delight tour package from hyderabad in august 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Goa Tour : 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? తగ్గిన ధర, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

IRCTC Goa Tour : 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? తగ్గిన ధర, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

Jul 24, 2024, 01:16 PM IST Maheshwaram Mahendra Chary
Jul 24, 2024, 01:16 PM , IST

  • IRCTC Hyderabad Goa Tour : హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం గోవా టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ ఆగస్టు నెలలో అందుబాటులో ఉంది. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి……

.ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది..

(1 / 6)

.ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది..(image source from https://unsplash.com/)

ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 23, 2024వ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ తేదీలో వెళ్లటం కుదరకపోతే  సెప్టెంబర్ మాసంలో కూడా వెళ్లొచ్చు.

(2 / 6)

ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 23, 2024వ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ తేదీలో వెళ్లటం కుదరకపోతే  సెప్టెంబర్ మాసంలో కూడా వెళ్లొచ్చు.(image source from https://unsplash.com/)

తొలిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 11 తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. 2వరోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని సందర్శిస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , wax world Museum, మంగేషి ఆలయం,  Miramar Beachకు వెళ్తారు. మండోవి  నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది

(3 / 6)

తొలిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 11 తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. 2వరోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని సందర్శిస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , wax world Museum, మంగేషి ఆలయం,  Miramar Beachకు వెళ్తారు. మండోవి  నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది(image source from https://unsplash.com/)

3వ రోజు నార్త్ గోవా వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు. 4వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మధ్యాహ్నం 12. 25 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03. 55 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.

(4 / 6)

3వ రోజు నార్త్ గోవా వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు. 4వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మధ్యాహ్నం 12. 25 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03. 55 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.(image source from https://unsplash.com/)

హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ అక్యుపెన్సీకి రూ. 24620గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19245, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18935గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. సమ్మర్ సీజన్ లో చూస్తే…. రూ. 21 - 27వేల మధ్య ధరలు ఉండేవి. సమ్మర్ పూర్తి కావటంతో ధరలు దిగివచ్చాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. 

(5 / 6)

హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ అక్యుపెన్సీకి రూ. 24620గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19245, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18935గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. సమ్మర్ సీజన్ లో చూస్తే…. రూ. 21 - 27వేల మధ్య ధరలు ఉండేవి. సమ్మర్ పూర్తి కావటంతో ధరలు దిగివచ్చాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. (image source from https://unsplash.com/)

ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వవరాలను తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. టూర్ ప్యాకేజీ లింక్  : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA03 

(6 / 6)

ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వవరాలను తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. టూర్ ప్యాకేజీ లింక్  : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA03 (image source from https://unsplash.com/)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు