IRCTC Kerala Tour : హైదరాబాద్ నుంచి అలెప్పీ, మున్నార్ టూర్.. తక్కువ ధరలోనే కొత్త ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే-irctc tourism alleppey and munnar tour package from hyderabad check full details are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Kerala Tour : హైదరాబాద్ నుంచి అలెప్పీ, మున్నార్ టూర్.. తక్కువ ధరలోనే కొత్త ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

IRCTC Kerala Tour : హైదరాబాద్ నుంచి అలెప్పీ, మున్నార్ టూర్.. తక్కువ ధరలోనే కొత్త ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

Nov 29, 2023, 12:19 PM IST Maheshwaram Mahendra Chary
Nov 29, 2023, 12:19 PM , IST

  • IRCTC Hyderabad Kerala Tour: అలెప్పీ, మున్నార్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….

హైదరాబాద్  కేరళ కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

(1 / 6)

హైదరాబాద్  కేరళ కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.(unsplash.com)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం డిసెంబరు 5 , 2023 తేదీన అందుబాటులో ఉంది. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి

(2 / 6)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం డిసెంబరు 5 , 2023 తేదీన అందుబాటులో ఉంది. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి(unsplash.com)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.ఆ తర్వాత రోజు హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. 

(3 / 6)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.ఆ తర్వాత రోజు హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. (unsplash.com)

ఇక 5వ రోడు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(4 / 6)

ఇక 5వ రోడు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com)

ఈ కేరళ టూర్ ప్యాకేజీలో సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు

(5 / 6)

ఈ కేరళ టూర్ ప్యాకేజీలో సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు(unsplash.com)

పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.8287932312, 8287932317 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

(6 / 6)

పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.8287932312, 8287932317 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు