IRCTC Telangana Package : హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, యాదాద్రి సందర్శన- ఐఆర్సీటీసీ రోడ్డు ట్రిప్ వివరాలివే-irctc telangana tour package four days road trip visit hyderabad tourist places ramoji film city yadadri temple ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Irctc Telangana Package : హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, యాదాద్రి సందర్శన- ఐఆర్సీటీసీ రోడ్డు ట్రిప్ వివరాలివే

IRCTC Telangana Package : హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, యాదాద్రి సందర్శన- ఐఆర్సీటీసీ రోడ్డు ట్రిప్ వివరాలివే

Jul 09, 2024, 01:43 PM IST Bandaru Satyaprasad
Jul 09, 2024, 01:43 PM , IST

  • IRCTC Telangana Package : తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఐఆర్సీటీసీ 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలతో పాటు యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.

తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఐఆర్సీటీసీ 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలతో పాటు యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.  

(1 / 6)

రోడ్డు మార్గంలో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తుంది ఐఆర్సీటీసీ. ఆది, సోమ, బుధ, గురు, శనివారాల్లో హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30390, డబుల్ ఆక్యుపెన్సీ రూ.16130, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.12610, చైల్డ్ (5-11 ఇయర్స్) రూ.8350 గా ప్యాకేజీ ధరలు ఉన్నాయి. 

(2 / 6)

1వ రోజు : హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి పర్యాటకులను పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్ చేస్తారు. ఆ తర్వాత చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. తిరిగి  హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హైదరాబాద్‌లో బస చేస్తారు. 

(3 / 6)

2వ రోజు : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత బిర్లా మందిర్, గోల్కొండ కోట చూడడానికి వెళ్తారు. మధ్యాహ్నం సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హైదరాబాద్‌లో బస చేస్తారు.  

(4 / 6)

 3వ రోజు : హోటల్‌లో అల్పాహారం చేసి యాదాద్రికి బయలుదేరారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వస్తారు. హైదరాబాద్‌లో రాత్రి బస చేస్తారు.

(5 / 6)

 4వ రోజు : హోటల్‌లో అల్పాహారం చేసి రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ కు వెళ్తారు. సాయంత్రం హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద  పర్యాటకులను డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివారలకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHH005 ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు