ఈ వారంలో 4 ఐపీఓలు.. మీ ఛాయిస్​ ఏంటి?-ipos in coming week aatmaj healthcare hma agro industries other check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ వారంలో 4 ఐపీఓలు.. మీ ఛాయిస్​ ఏంటి?

ఈ వారంలో 4 ఐపీఓలు.. మీ ఛాయిస్​ ఏంటి?

Jun 18, 2023, 06:33 PM IST Sharath Chitturi
Jun 18, 2023, 06:33 PM , IST

  • వరుస ఐపీఓలతో ప్రైమరీ మార్కెట్​ ఈ వారం బిజీబిజీగా ఉండనుంది. నాలుగు ప్రధాన ఐపీఓలు ఈ వారం సబ్​స్క్రిప్షన్స్​కు ఓపెన్​ కానున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఆత్మజ్​ హెల్త్​కేర్​, హెచ్​ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్​, వీఫిన్​ సొల్యూషన్స్​, ఈస్సెన్​ స్పెషాలిటీ ఫిల్మ్స్​ సంస్థల ఐపీఓలు ఈ వారం ఓపెన్​కానున్నాయి.

(1 / 5)

. ఆత్మజ్​ హెల్త్​కేర్​- ఇదొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​. 19న ఐపీఓ లాంచ్​కానుంది. రూ. 38.40కోట్ల కోసం ఐపీఓకు వెళుతోంది ఈ సంస్థ. జూన్​ 21న స్​బస్క్రిప్షన్​ గడువు ముగుస్తుంది. రూ. 64లక్షల షేర్లను, షేరుకు రూ. 60 వద్ద ఐపీఓగా తీసుకొస్తోంది.

(2 / 5)

హెచ్​ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్​- ఈ ఐపీఓ జూన్​ 20న ప్రారంభంకానుంది. రూ. 480కోట్లను రేజ్​ చేసేందుకు ఐపీఓలోకి వస్తోంది ఈ సంస్థ. ప్రైజ్​ బ్యాండ్​ షేరుకు రూ. 555- రూ. 585గా ఉంది. జూన్​ 23తో సబ్​స్క్రిప్షన్​ ముగుస్తుంది. జులై 4న బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్ట్​ అవుతుంది.

(3 / 5)

వీఫిన్​ సొల్యూషన్స్​- ఇదొక డిజిటల్​ లెండింగ్​, సప్లై చెయిన్​ ఫినాన్స్​ టెక్నాలజీ కంపెనీ. జూన్​ 22న ఐపీఓ ఓపెన్​ అవుతుంది. 26తో ముగుస్తుంది. షేరుకు రూ. 82 విలువను ఫిక్స్​ చేసింది. మొత్తం మీద రూ. 23.37కోట్లను రేజ్​ చేస్తోంది.

(4 / 5)

ఎస్సెన్​ స్పెషాలిటీ ఫిల్మ్స్​- ఇదొక ప్లాస్టిక్​ ప్రాడక్ట్స్​ మేన్యూఫ్యాక్చరింగ్​ సంస్థ. జూన్​ 23 ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ఓపెన్​ అవుతుంది. 27తో ముగుస్తుంది. ప్రైజ్​ బ్యాండ్​ రూ. 101- రూ. 107గా ఉంది. రూ. 66కోట్లను రేజ్​ చేసేందుకు ఐపీఓగా వస్తోంది ఈ సంస్థ.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు