(1 / 5)
ఐపీఎల్ 2025ను సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ గా మొదలెట్టింది. గత సీజన్ లో బ్యాటింగ్ ఊచకోతను ఈ సారి కూడా కొనసాగిస్తోంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే 94/1 స్కోరు చేసింది.
(PTI)(2 / 5)
ఐపీఎల్ హిస్టరీలో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే. 2024 ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 ఓవర్లలోనే 125/0 స్కోరు చేసింది.
(REUTERS)(3 / 5)
ఐపీఎల్ లో అత్యధిక పవర్ ప్లే స్కోరు లిస్ట్ లో సెకండ్ ప్లేస్ కూడా సన్ రైజర్స్ దే. ఆ టీమ్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ పై 107/0 స్కోరు సాధించింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసమే దీనికి కారణం.
(AFP)(4 / 5)
ఐపీఎల్ హిస్టరీలో ఓ మ్యాచ్ లో అత్యధిక స్కోరు రికార్డు కూడా సన్ రైజర్స్ పేరు మీదే ఉంది. 2024లో చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ పరుగుల మోత మోగించింది. 20 ఓవర్లలోనే 287/3 స్కోరు చేసింది.
(REUTERS)ఇతర గ్యాలరీలు