(1 / 5)
IPL Highest scores: ఐపీఎల్ 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 3 వికెట్లకు 248 రన్స్ చేసింది. జాబితాలో ఇది ఐదో స్థానంలో ఉంది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సెంచరీలు చేశారు.
(BCCI)(2 / 5)
IPL Highest scores: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ పంజాబ్ కింగ్స్ పై 5 వికెట్లకు 257 రన్స్ చేసింది. అత్యధిక స్కోర్ల జాబితాలో ఇది నాలుగో స్థానంలో ఉంది. ఆ మ్యాచ్ లో స్టాయినిస్ 72 రన్స్ చేశాడు.
(AP)(3 / 5)
IPL Highest scores: 2013 ఐపీఎల్లో ఆర్సీబీ 263 పరుగులు చేసింది. ఈ సీజన్ ప్రారంభమయ్యే వరకూ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరుగా ఉండేది. ఆ మ్యాచ్ లో క్రిస్ గేల్ ఏకంగా 175 రన్స్ చేశాడు. లీగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అదే.
(BCCI)
(4 / 5)
IPL Highest scores: 2013 ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 7 వికెట్లకు 272 రన్స్ చేసింది. రికార్డు స్కోరు ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్, రఘువంశీ, రింకు సింగ్, రసెల్ చెలరేగిన విషయం తెలిసిందే.
(AFP)
(5 / 5)
IPL Highest scores: ఇక ఐపీఎల్ 2024లోనే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 277 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెస్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.
(AFP)ఇతర గ్యాలరీలు