(1 / 5)
కోహ్లి 400 టీ20ల మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్లో కేకేఆర్ తో పోరు కోహ్లీకి 400వ మ్యాచ్. అంతర్జాతీయ టీ20ల్లో ఇండియాకు 125 మ్యాచ్ లాడిన విరాట్.. ఆర్సీబీ తరపున 268 మ్యాచ్ లాడాడు.
(AP)(2 / 5)
టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్ లు ఆడిన మూడో ఇండియన్ ప్లేయర్ గా కోహ్లి నిలిచాడు. రోహిత్ శర్మ (448), దినేశ్ కార్తీక్ (412) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
(AFP)(3 / 5)
400 టీ20లు, 300 వన్డేలు, 100 టెస్టులాడిన తొలి భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో మ్యాచ్ కోహ్లీకి వన్డేల్లో 300 కంప్లీట్ చేశాడు. 2022 లో శ్రీలంకపై 100వ టెెస్టు ఆడాడు.
(REUTERS)(4 / 5)
ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే టీమ్ కు ఆడుతున్న ఏకైక ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. 18 సీజన్లు పాటు అతను ఆర్సీబీతోనే ఉన్నాడు. ఈ ఫీట్ సాధించిన కోహ్లీని ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో ప్రత్యేకంగా సన్మానించారు.
(Sudipta Banerjee )ఇతర గ్యాలరీలు