(1 / 6)
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ సెర్మనీలో షారుక్ ఖాన్ తో కలిసి చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. షారుక్ సినిమా ‘పఠాన్’ సాంగ్ కు ఈ ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. షారుక్ అడగ్గానే డ్యాన్స్ చేసేందుకు కోహ్లి ఒప్పుకున్నాడు.
(REUTERS)(2 / 6)
బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటాని హాట్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిచ్చింది. పొట్టి బట్టలతో ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్ ఇంటర్ నెట్ ను ఊపేస్తున్నాయి. పాప్ సింగర్ కరన్ ఔజ్లా ర్యాప్ తో అదరగొట్టాడు.
(AFP)(3 / 6)
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో ఫేమస్ సింగర్ శ్రేయా ఘోషల్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. తన సింగింగ్ తో స్టేడియాన్ని హోరెత్తించింది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. పుష్ప 2 నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ’ సాంగ్ ను తెలుగులో ఆమె పాడటం విశేషం.
(REUTERS)(4 / 6)
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ ఈవెంట్ కు హోస్ట్ గా కొత్త జోష్ తెచ్చాడు. ఐపీఎల్ లీగ్ గురించి గొప్పగా చెప్తూ ఈవెంట్ స్టార్ట్ చేసిన షారుక్.. చివరకు కేక్ కటింగ్ తో ముగించాడు. మధ్యలో తన స్టైల్లో పంచ్ లు వేస్తూ, డ్యాన్స్ లు చేశాడు.
(AFP)(5 / 6)
ఐపీఎల్ ఆరంభోత్సవ కార్యక్రమంలో ఫైర్ క్రాకర్స్ తో స్టేడియంలో వెలుగులు నిండాయి. బాణాసంచా వెలుగులు ఈ ఈవెంట్ కు మరింత వెలుగును తెచ్చాయి.
(REUTERS)ఇతర గ్యాలరీలు