IPL 2025 CSK vs RCB Head to Head Records: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా.. ఎవరిది పైచేయి?
- IPL 2025 CSK vs RCB Head to Head Records: ఐపీఎల్ 2025 సీజన్ లో మరో మెగా పోరు కు టైమ్ ఆసన్నమవుతోంది. నేడు (మార్చి 28) చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స బెంగళూరు తలపడనుంది. ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డు ఎలా ఉందో చూసేయండి.

(1 / 5)
ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 33 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాయి.
(x/SelflessCricket)(2 / 5)
సీఎస్కే జట్టులో ధోని, ఆర్సీబీ జట్టులో కోహ్లి స్పెషల్ ఎట్రాక్షన్. ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య పోరులో సీఎస్కేదే పైచేయి. ఆ టీమ్ 21 మ్యాచ్ ల్లో గెలిచింది. ఆర్సీబీ 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు.
(x/techmilan5)(3 / 5)
ఇక ఈ రోజు మ్యాచ్ జరిగే చెపాక్ లో ఆర్సీబీ కి చెత్త రికార్డు ఉంది. 2008 తర్వాత చెన్నైలో ఆర్సీబీ ఇప్పటివరకూ విజయం సాధించలేదు. ఇక్కడ జరిగిన 9 మ్యాచ్ ల్లో సీఎస్కే 8 గెలిచింది. ఆర్సీబీ ఓ మ్యాచ్ లో మాత్రమే నెగ్గింది.
(x/mufaddal_vohra)(4 / 5)
ఐపీఎల్ 2025లో సీఎస్కే, ఆర్సీబీ శుభారంభం చేశాయి. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైడ్ రైడర్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో కోహ్లి, ఫిల్ సాల్ట్ చెలరేగారు.
(PTI)ఇతర గ్యాలరీలు