IPL 2024 Points Table: ఇద్దరికీ హ్యాట్రిక్.. టాప్‌లోకి రాజస్థాన్ రాయల్స్.. అట్టడుగున ముంబై ఇండియన్స్-ipl 2024 points table rajasthan royals on top mumbai indians on bottom of the table ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Points Table: ఇద్దరికీ హ్యాట్రిక్.. టాప్‌లోకి రాజస్థాన్ రాయల్స్.. అట్టడుగున ముంబై ఇండియన్స్

IPL 2024 Points Table: ఇద్దరికీ హ్యాట్రిక్.. టాప్‌లోకి రాజస్థాన్ రాయల్స్.. అట్టడుగున ముంబై ఇండియన్స్

Apr 02, 2024, 06:39 AM IST Hari Prasad S
Apr 02, 2024, 06:39 AM , IST

  • IPL 2024 Points Table: హ్యాట్రిక్ విజయాలతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎ్ 2024 పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లగా.. హ్యాట్రిక్ ఓటములతో ముంబై ఇండియన్స్ అట్టడుగున కొట్టుమిట్టాడుతోంది.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడో విజయంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఆ టీమ్ 6 పాయింట్లు, 1.249 నెట్ రన్ రేట్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

(1 / 10)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్ వరుసగా మూడో విజయంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ పై విజయం తర్వాత ఆ టీమ్ 6 పాయింట్లు, 1.249 నెట్ రన్ రేట్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.(PTI)

IPL 2024 Points Table: ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. నైట్ రైడర్స్ కూడా రెండు మ్యాచ్ లలోనూ గెలిచిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్, ఆర్సీబీలపై విజయాలతో 4 పాయింట్లు, 1.047 నెట్ రన్‌రేట్ తో రెండో స్థానంలో ఉంది.

(2 / 10)

IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మూడో స్థానంలో ఉంది. సీఎస్కే మూడు మ్యాచ్ లలో రెండు గెలిచి, ఒకటి ఓడింది. దీంతో నాలుగు పాయింట్లు, 0.976 నెట్ రన్‌రేట్ తో ఉంది.

(3 / 10)

IPL 2024 Points Table: గుజరాత్ టైటన్స్ టీమ్ నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం పంజాబ్ కింగ్స్ పై గెలిచిన ఆ టీమ్.. మొత్తంగా మూడు మ్యాచ్ లలో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లు, -0.738 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది.

(4 / 10)

IPL 2024 Points Table: ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2 పాయింట్లు, 0.204 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది. ప్యాట్ కమిన్స్ టీమ్ నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఓడిపోగా.. ముంబై ఇండియన్స్ పై గెలిచింది.

(5 / 10)

IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి, మరొకటి ఓడి 2 పాయింట్లు, 0.025 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఆ టీమ్ బోణీ చేసింది.

(6 / 10)

IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి సీజన్లో తొలి విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ఆ టీమ్ 2 పాయింట్లు, -0.016 నెట్ రన్ రేట్ తో ఏడోస్థానంలో ఉంది.

(7 / 10)

IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే గెలిచినా.. తర్వాత ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడిపోయింది. రెండు వరుస ఓటములతో 2 పాయింట్లు, -0.337 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో ఉంది.

(8 / 10)

IPL 2024 Points Table: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడి, ఒకటి గెలిచింది. సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో ఓడిన ఆ టీమ్.. పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. 2 పాయింట్లు, -0.711 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంలో ఉంది.

(9 / 10)

IPL 2024 Points Table: ముంబై ఇండియన్స్ టీమ్ హ్యాట్రిక్ ఓటములతో పదో స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో అసలు గెలుపు రుచి ఎరగని టీమ్ ఇదొక్కటే. రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓటమి తర్వాత ముంబై -1.423 నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో ఉంది. ఆ టీమ్ సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడిపోయింది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు