IPL 2024: ఐపీఎల్ 2024 మ్యాచ్‍ల లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్, టైమింగ్స్ వివరాలివే-ipl 2024 match timings live telecast tv channel streaming ott platform details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024: ఐపీఎల్ 2024 మ్యాచ్‍ల లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్, టైమింగ్స్ వివరాలివే

IPL 2024: ఐపీఎల్ 2024 మ్యాచ్‍ల లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్, టైమింగ్స్ వివరాలివే

Mar 22, 2024, 11:32 PM IST Chatakonda Krishna Prakash
Feb 25, 2024, 10:30 AM , IST

  • IPL 2024 Live Details: ఐపీఎల్ 2024 టోర్నీకి సంబంధించిన తొలి దశ షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. మొదటి 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను ఖరారు చేసింది. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 షురూ కానుంది. మ్యాచ్‍ల టైమింగ్స్, లైవ్ ఎక్కుడ చూడొవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 సీజన్‍కు రెండు దశలుగా షెడ్యూల్ ఉండనుంది. తొలి దశగా తొలి 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22వ తేదీన ఈ ఏడాది ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది.

(1 / 6)

ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 సీజన్‍కు రెండు దశలుగా షెడ్యూల్ ఉండనుంది. తొలి దశగా తొలి 21 మ్యాచ్‍ల షెడ్యూల్‍ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22వ తేదీన ఈ ఏడాది ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది.(IPL)

మార్చి 22వ తేదీన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‍తో ఈ ఏడాది ఐపీఎల్ 2024 మొదలుకానుంది. ముందుగా 15 రోజుల పాటు 21 మ్యాచ్‍ల తేదీలను బీసీసీఐ ఖరారు చేసింది. 

(2 / 6)

మార్చి 22వ తేదీన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‍తో ఈ ఏడాది ఐపీఎల్ 2024 మొదలుకానుంది. ముందుగా 15 రోజుల పాటు 21 మ్యాచ్‍ల తేదీలను బీసీసీఐ ఖరారు చేసింది. (PTI)

మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే మ్యాచ్‍లను ప్రకటించింది బీసీసీఐ. ఈ 15 రోజుల్లో నాలుగు డబుల్ హెడర్స్ ఉండనున్నాయి. 

(3 / 6)

మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే మ్యాచ్‍లను ప్రకటించింది బీసీసీఐ. ఈ 15 రోజుల్లో నాలుగు డబుల్ హెడర్స్ ఉండనున్నాయి. (Photo: X/Sunrisers Hyderabad)

ఐపీఎల్ మ్యాచ్‍ ప్రతీ రోజూ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. తొలి మ్యాచ్ ఒకటి మాత్రం రాత్రి 8:00 గంటలకు షురూ అవుతుంది. డబుల్ హెడర్స్ ఉన్న నాలుగు రోజుల్లో మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు షురూ అవుతుంది.

(4 / 6)

ఐపీఎల్ మ్యాచ్‍ ప్రతీ రోజూ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. తొలి మ్యాచ్ ఒకటి మాత్రం రాత్రి 8:00 గంటలకు షురూ అవుతుంది. డబుల్ హెడర్స్ ఉన్న నాలుగు రోజుల్లో మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు షురూ అవుతుంది.

ఐపీఎల్ 2024 మ్యాచ్‍లు 'స్టార్ స్పోర్ట్స్’ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్‍లో ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మ్యాచ్‍లు లైవ్ స్ట్రీమింగ్ వస్తాయి. 

(5 / 6)

ఐపీఎల్ 2024 మ్యాచ్‍లు 'స్టార్ స్పోర్ట్స్’ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్‍లో ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మ్యాచ్‍లు లైవ్ స్ట్రీమింగ్ వస్తాయి. 

ఐపీఎల్ 2024 టైటిల్ కోసం 10 జట్లు కసిగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ 21 మ్యాచ్‍ల తేదీలను ప్రకటించిన బీసీసీఐ.. మార్చిలో మిగిలిన మ్యాచ్‍ల షెడ్యూల్‍ను కూడా వెల్లడిస్తుంది. 

(6 / 6)

ఐపీఎల్ 2024 టైటిల్ కోసం 10 జట్లు కసిగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ 21 మ్యాచ్‍ల తేదీలను ప్రకటించిన బీసీసీఐ.. మార్చిలో మిగిలిన మ్యాచ్‍ల షెడ్యూల్‍ను కూడా వెల్లడిస్తుంది. (Photo: X/Mumbai Indians)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు