Last Over Sixers: ఆఖరులో అద్భుతం.. చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు..!
- Last Over Sixers: ధోనీ లాంటి ఫినిషర్లు చివరి బంతికి కూడా సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన దాఖలాలు ఉన్నాయి. ఈ విధంగా ఓ సీజన్‌లో ఆఖరు ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రింకూ సింగ్ రికార్డు సృష్టించాడు. ధోనీ, రోహిత్ లాంటి వారిని వెనక్కి నెట్టడం విశేషం.

(1 / 5)
ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్‌లో చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రింకూ సింగ్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో రింకూ సింగ్ ఏకంగా 9 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరు ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన రింకూ అద్భుత విజయాన్ని అందించాడు. అంతేకాకుండా శనివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి ఓవర్లో ఓ సిక్సర్ బాదిన రింకూ సింగ్.. డ్వేన్ బ్రేవో, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని వెనక్కి నెట్టాడు.
(2 / 5)
చెన్నై మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రేవో 2012 సీజన్‌లో చివరి ఓవర్లలో మొత్తం 8 సిక్సర్లు బాదాడు. అతడు ఆడటం లేదు కాబట్టి రింకూ రికార్డు అధిగమించే అవకాశం లేదు.
(4 / 5)
అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. 2014, 2019 ఐపీఎల్ సీజన్‌లో చివరి ఓవర్లలో 8 సిక్సర్లు బాదాడు.
ఇతర గ్యాలరీలు