ఐఫోన్​ ఎస్​ఈ 4 వర్సెస్​ పిక్సెల్​ 9ఏ- ఏ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ బెస్ట్​?-iphone se 4 vs pixel 9a which mid ranger smartphone you should buy in 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఐఫోన్​ ఎస్​ఈ 4 వర్సెస్​ పిక్సెల్​ 9ఏ- ఏ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ బెస్ట్​?

ఐఫోన్​ ఎస్​ఈ 4 వర్సెస్​ పిక్సెల్​ 9ఏ- ఏ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ బెస్ట్​?

Published Feb 09, 2025 12:10 PM IST Sharath Chitturi
Published Feb 09, 2025 12:10 PM IST

ఇంకొన్ని నెలల్లో లాంచ్​ అయ్యే ఐఫోన్​ ఎస్​ఈ 4, పిక్సెల్​ 9ఏ మీద స్మార్ట్​ఫోన్​ ప్రియుల్లో చాలా ఆసక్తి ఉంది. వీటి ఫీచర్స్​ తెలుసుకునేందుకు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మిడ్​ రేంజ్​ గ్యాడ్జెట్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

డిజైన్, డిస్​ప్లే: ఈ ఏడాది ఐఫోన్ ఎస్ఈ 4, పిక్సెల్ 9ఏ రెండింటిలోనూ భారీ డిజైన్ ఛేంజ్​ జరిగే అవకాశం ఉంది. ఐఫోన్ ఎస్ఈ 4 చూడటానికి ఐఫోన్ 14 మాదిరిగానే ఉండవచ్చు, పిక్సెల్ 9ఏ కొత్త కెమెరా మాడ్యూల్​ని పొందవచ్చు. కొత్త ఎస్ఈ మోడల్​లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.1 ఓఎల్ఈడీ డిస్​ప్లే, పిక్సెల్ 9ఏలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.3 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లే ఉండవచ్చు. 

(1 / 5)

(Majin Bu/ X)

పర్ఫార్మెన్స్​: ఐఫోన్ ఎస్ఈ 4లో 8 జీబీ ర్యామ్​తో కూడిన ఏ18 చిప్ ఉండనుంది. పిక్సెల్ 9ఏ స్మార్ట్​ఫోన్​ గూగుల్​కి చెందిన టెన్సర్ జీ4 చిప్, 8 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ ఐఓఎస్ 18.4 అప్​డేట్​పై, పిక్సెల్ 9ఏ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టెపై పనిచేయనున్నాయి.

(2 / 5)

(OnLeaks)

కెమెరా: ఐఫోన్ ఎస్ఈ 4 సింగిల్ రేర్ కెమెరా సెటప్​తో వస్తుంది, ఇది 48 మెగాపిక్సెల్ రిజల్యూషన్​ని అందిస్తుంది. పిక్సెల్ 9ఏలో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండవచ్చు, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చు. అందువల్ల, రెండు స్మార్ట్​ఫోన్స్​ కెమెరా అనుభవాన్ని అందించవచ్చు. 

(3 / 5)

బ్యాటరీ: ఐఫోన్ ఎస్ఈ 4లో 3279 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది, అయితే ఏ18 చిఫ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ మంచి బ్యాటరీ లైఫ్​ని అందించవచ్చు. పిక్సెల్ 9ఏ కోసం గూగుల్ 5,100 ఎంఏహెచ్ బ్యాటరీని అందించవచ్చు, ఇది చాలా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్​ని కూడా ఇస్తుంది.

(4 / 5)

(Shaurya Sharma - HT Tech)

ధర: ధర పరంగా ఈ రెండు మోడళ్లు భారతదేశంలో రూ.50,000 లోపు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా, యాపిల్, గూగుల్ తమ సరసమైన స్మార్ట్​ఫోన్స్​ కోసం ఏం ప్లాన్ చేశాయో నిర్ధారించడానికి మార్చ్​ లేదా ఏప్రిల్ లాంచ్​ వరకు వేచి చూడాల్సిందే!

(5 / 5)

(Sonny Dickson/X)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు