Smartphones : స్మార్ట్​ఫోన్​ లవర్స్​కి క్రేజీ అప్డేట్​​- వచ్చే వారం కీలక గ్యాడ్జెట్స్​ లాంచ్​..-iphone se 4 vivo v50 and more smartphones launching next week february 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Smartphones : స్మార్ట్​ఫోన్​ లవర్స్​కి క్రేజీ అప్డేట్​​- వచ్చే వారం కీలక గ్యాడ్జెట్స్​ లాంచ్​..

Smartphones : స్మార్ట్​ఫోన్​ లవర్స్​కి క్రేజీ అప్డేట్​​- వచ్చే వారం కీలక గ్యాడ్జెట్స్​ లాంచ్​..

Published Feb 14, 2025 12:57 PM IST Sharath Chitturi
Published Feb 14, 2025 12:57 PM IST

వచ్చే వారం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పలు క్రేజీ మోడల్స్​ లాంచ్​ కానున్నాయి. స్మార్ట్​ఫోన్ ప్రియులకు కచ్చితంగా నచ్చే పలు క్రేజీ ఫీచర్స్​తో ఈ మోడల్స్​ రానున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఫిబ్రవరిలో వరుసపెట్టి స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా అసుస్ జెన్ ఫోన్ 12 అల్ట్రా, గెలాక్సీ ఎఫ్ 06 5జీ వంటి స్మార్ట్​ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కొన్ని కీలక మోడళ్లు స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి రావాల్సి ఉంది. వచ్చే వారం లాంచ్ కానున్న స్మార్ట్​ఫోన్​ లిస్ట్​ని చూడండి. 

(1 / 5)

(Vivo)

ఐఫోన్ ఎస్ఈ 4: యాపిల్ సీఈఓ ఫిబ్రవరి 19న కొత్త ప్రాడక్ట్​ లాంచ్ ఈవెంట్ కోసం టీజర్​ని పంచుకున్నారు. అందువల్ల ఈ ఈవెంట్​లో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త డిజైన్, శక్తివంతమైన ఏ18 చిప్, 48 ఎంపీ సింగిల్ రేర్ కెమెరా, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు వంటి గణనీయమైన అప్​గ్రేడ్స్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్ ధర సుమారు రూ.50,000 ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.

(2 / 5)

(Majin Bu/ X)

వివో వి50: వివో తన నూతన వీ సిరీస్ స్మార్ట్​ఫోన్ వీ50ని ఫిబ్రవరి 17న విడుదల చేయనుంది. స్నాప్​డ్రాగన్​ 7 జెన్ 3 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేయనుంది. ఓఐఎస్ సపోర్ట్​తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. అదనంగా, వివో వీ50,, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో గణనీయమైన బ్యాటరీ అప్​గ్రేడ్ పొందుతుంది.

(3 / 5)

ఒప్పో ఫైండ్ ఎన్5: ఒప్పో తన కొత్త తరం ఫోల్డెబుల్ మోడల్ ఫైండ్ ఎన్5ను ఫిబ్రవరి 20న చైనాలో విడుదల చేయనుంది. ఒప్పో ఎగ్జిక్యూటివ్స్ నివేదిక ప్రకారం ఫైండ్ ఎన్5 ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్​ స్మార్ట్​ఫోన్​గా ఉంటుంది.

(4 / 5)

(Oppo)

రియల్​మీ పీ3 ప్రో: రియల్​మీ తన కొత్త తరం పీ సిరీస్ స్మార్ట్​ఫోన్ రియల్​మీ పీ3 ప్రోను ఫిబ్రవరి 18న విడుదల చేయనుంది. ఇది మిడ్-రేంజ్ సిరీస్ స్మార్ట్​ఫోన్​, ఇది డార్క్ రేర్ ప్యానెల్ డిజైన్​తో వస్తుంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్​తో ఈ స్మార్ట్​ఫోన్ వాటర్ రెసిస్టెంట్​గా ఉంది. స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్​పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 

(5 / 5)

(Realme)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు