iPhone 15 Pro Max price: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?-iphone 15 pro max price apple event 2023 reveals all know how much it will cost ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Iphone 15 Pro Max Price: Apple Event 2023 Reveals All, Know How Much It Will Cost

iPhone 15 Pro Max price: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?

Sep 13, 2023, 03:09 PM IST HT Telugu Desk
Sep 13, 2023, 03:09 PM , IST

సెప్టెంబర్ 12వ తేదీన జరిగిన యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ కూడా ఉంది. ఆ హై ఎండ్ ఐ ఫోన్ ధర, ఇతర వివరాలు ఇక్కడ చూద్దాం..

ఐ ఫోన్ 15 సిరీస్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ఐ ఫోన్ ప్రొ మాక్స్. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ పై గత రెండు, మూడు నెలలుగా చాలా ఊహాగానాలు వెలువడ్దాయి. 

(1 / 5)

ఐ ఫోన్ 15 సిరీస్ లో హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ఐ ఫోన్ ప్రొ మాక్స్. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ పై గత రెండు, మూడు నెలలుగా చాలా ఊహాగానాలు వెలువడ్దాయి. (Apple)

ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ బ్లాట్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం ఫినిషింగ్స్ తో లభిస్తాయి. ధర విషయానికి వస్తే ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర 1,199 డాలర్లుగా ఉంది. 

(2 / 5)

ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ బ్లాట్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం ఫినిషింగ్స్ తో లభిస్తాయి. ధర విషయానికి వస్తే ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర 1,199 డాలర్లుగా ఉంది. (Apple)

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ బ్లాట్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం ఫినిషింగ్స్ తో మొత్తం 5 రంగుల్లో లభిస్తాయి.  

(3 / 5)

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ బ్లాట్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం ఫినిషింగ్స్ తో మొత్తం 5 రంగుల్లో లభిస్తాయి.  (Apple)

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 6.7 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది. ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ల్లో  లైట్ వెయిట్, స్ట్రాంగ్ టైటానియం ను వాడారు. కెమెరాను కూడా అప్ గ్రేడ్ చేశారు. ఈ ఫోన్స్ లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

(4 / 5)

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 6.7 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది. ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ల్లో  లైట్ వెయిట్, స్ట్రాంగ్ టైటానియం ను వాడారు. కెమెరాను కూడా అప్ గ్రేడ్ చేశారు. ఈ ఫోన్స్ లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.(Apple)

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర భారత్ లో సుమారు రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.

(5 / 5)

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర భారత్ లో సుమారు రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.(Apple)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు