iPhone 13 price drop: ఐఫోన్ 13పై ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ డీల్.. -iphone 13 price drop on amazon check out this prime exclusive deal ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Iphone 13 Price Drop On Amazon Check Out This Prime Exclusive Deal

iPhone 13 price drop: ఐఫోన్ 13పై ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ డీల్..

Aug 05, 2022, 06:30 PM IST HT Telugu Desk
Aug 05, 2022, 06:30 PM , IST

iPhone 13 price drop: అమెజాన్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ డీల్ ద్వారా ఐఫోన్ 13 ధరపై డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 13 డీల్స్‌లో ఇదే అత్యుత్తమ డీల్‌గా చూడొచ్చు. iPhone 13ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే

iPhone 13 price cut: ఆపిల్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఐఫోన్ 13 ఇప్పటికీ దాని అసమానమైన పనితీరు ప్రదర్శిస్తూ వినియోగదారులకు అత్యంత ఇష్టమైన ఆప్షన్‌గా ఉంది. Q1లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో శామ్‌సంగ్‌ను కూడా అధిగమించింది.

(1 / 4)

iPhone 13 price cut: ఆపిల్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఐఫోన్ 13 ఇప్పటికీ దాని అసమానమైన పనితీరు ప్రదర్శిస్తూ వినియోగదారులకు అత్యంత ఇష్టమైన ఆప్షన్‌గా ఉంది. Q1లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో శామ్‌సంగ్‌ను కూడా అధిగమించింది.(Apple)

అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీగా ధర తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ధర తగ్గింపు తర్వాత రూ. రూ. 68,900కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు ధరలో పొందవచ్చు.

(2 / 4)

అమెజాన్‌లో ఐఫోన్ 13పై భారీగా ధర తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ధర తగ్గింపు తర్వాత రూ. రూ. 68,900కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపు ధరలో పొందవచ్చు.(Apple)

iPhone 13పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 13,250 వరకు తగ్గుతుంది. అంటే ఎక్స్ఛేంజ్ పోనూ ఐఫోన్ 13 కేవలం రూ. 55,740లకే లభిస్తుంది. డిస్కౌంట్ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

(3 / 4)

iPhone 13పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 13,250 వరకు తగ్గుతుంది. అంటే ఎక్స్ఛేంజ్ పోనూ ఐఫోన్ 13 కేవలం రూ. 55,740లకే లభిస్తుంది. డిస్కౌంట్ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.(Apple)

ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 13 స్టార్మ్ ఫోన్ 6.1 సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ iOS 15, Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు ఫోర్-కోర్ GPUతో నడుస్తుంది. 4K వీడియోలను షూట్ చేయగల రెండు 12-మెగాపిక్సెల్ కెమెరాల డ్యూయల్-కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లోతైన కాంట్రాస్ట్‌ను క్యాప్చర్ చేయడానికి స్మార్ట్ HDRతో కూడా వస్తుంది. iPhone 13 5G కనెక్టివిటీ, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, Wi-Fi 6 కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

(4 / 4)

ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 13 స్టార్మ్ ఫోన్ 6.1 సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ iOS 15, Apple A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు ఫోర్-కోర్ GPUతో నడుస్తుంది. 4K వీడియోలను షూట్ చేయగల రెండు 12-మెగాపిక్సెల్ కెమెరాల డ్యూయల్-కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లోతైన కాంట్రాస్ట్‌ను క్యాప్చర్ చేయడానికి స్మార్ట్ HDRతో కూడా వస్తుంది. iPhone 13 5G కనెక్టివిటీ, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, Wi-Fi 6 కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.(Apple)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు