తెలుగు న్యూస్ / ఫోటో /
Intimate Heath: శృంగార సామర్థ్యాన్ని ఈ గింజలు పెంచేస్తాయి.. రెగ్యులర్‌గా తినండి!
- Intimate Heath: శృంగార జీవితానికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
- Intimate Heath: శృంగార జీవితానికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
(1 / 6)
గుమ్మడి గింజల్లో పోషకాలు చాలా ఉంటాయి. అందుకే ఇవి రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ గుమ్మడి గింజల వల్ల శృంగార ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
(2 / 6)
గుమ్మడి గింజుల్లో జింక్, మెగ్నిషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి తింటే శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి మెరుగ్గా అవుతుంది. దీంతో శృంగార వాంఛ అధికమవుతుంది. మంచి మూడ్ వస్తుంది. (Photo: Freepik)
(3 / 6)
గుమ్మడి గింజలు తినవడం వల్ల వీర్య కణాల వృద్ధి జరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణను కూడా ఈ గింజలు మెరుగుపరుస్తాయి. అంగ స్తంభన సమస్య తగ్గేందుకు కూడా ఇవి సహకరిస్తాయి.
ఇతర గ్యాలరీలు