(1 / 6)
విశాఖపట్నంలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సంవత్సరం థీమ్, యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్, ప్రపంచ శ్రేయస్సుకు భారతదేశపు నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
(@NarendraModi)(2 / 6)
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 సందర్భంగా విశాఖలో వేలాది మంది యోగా ఔత్సాహికులతో ప్రధాని మోదీ యోగాసనాలు వేస్తున్న దృశ్యం
(@NarendraModi)(3 / 6)
(4 / 6)
(5 / 6)
(6 / 6)
ఇతర గ్యాలరీలు