(1 / 8)
ప్లాజొలు లెగ్గిన్ లలా బిగుతుగా వండవు. ముఖ్యంగా వేసవివలో చర్మానికి గాలి తగలిందుకు ఇవి చాలా బాగా సహాయపడతాయి. సౌకర్యంతో పాటు కాస్త స్టైలీష్ లుక్ ని కూడా ఇస్తాయి. అయితే ప్రతిసారీ వీటిని సింపుల్‌గా వేసుకునే బదులుగా ఇక్కడున్న కొన్ని ట్రెండీ డిజైన ప్లాజోలను ఎంచుకోండి.
(Pinterest)(2 / 8)
ఎక్స్ట్రా గిర్డ్లెడ్ ప్లాజో పాంట్ చూడటానికి స్కట్ లాగే ఉంటుంది. కాస్త ట్రెడిషనల్ లుక్‌ని ఇస్తుంది.
(Pinterest)ఇతర గ్యాలరీలు