తెలుగు న్యూస్ / ఫోటో /
Infinix Hot 30 sale: రేపటి నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 30 సేల్; ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ ఇవిగో..
ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ హాట్ 30 సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ సేల్ ఉంటుంది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇక్కడ…
(1 / 5)
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 స్మార్ట్ ఫోన్ కు బడ్జెట్ ధర ను నిర్ణయించారు. 8జీబీ (4GB + 4GB) వేరియంట్ కు రూ. 11, 499 లను, 16 జీబీ వేరియంట్ (8GB+ 8GB) కు రూ. 12,499 లను ధరగా నిర్ణయించారు.(Infinix)
(2 / 5)
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ ల ఎఫ్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో, 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.(infinix)
(3 / 5)
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 లో అడ్వాన్సడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 5 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఇందులో యూఎఫ్ఎస్ 2 మొమొరీ ఫెసిలిటీ ఉంది. దీనివల్ల డేటా ట్రాన్స్ ఫర్, డేటా లోడింగ్ చాలా స్పీడ్ గా, దాదాపు 3 రెట్లు వేగంగా జరుగుతుంది.(infinix)
(4 / 5)
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30 లో క్వాడ్ ఫ్లాష్ తో 50 ఎంపీ డ్యుయల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. అలాగే, డ్యుయల్ ఫ్లాష్ తో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.(infinix)
ఇతర గ్యాలరీలు