(1 / 10)
2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయం సాధించడంతో, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు.
(PTI)(2 / 10)
అయోధ్యలో బాల రాముడి 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
(PTI)(3 / 10)
న్యూఢిల్లీలో విషపూరిత నురగతో కప్పబడిన యమునా నది.
(REUTERS)(4 / 10)
జార్ఖండ్ లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని బడాబంబూ సమీపంలో పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్ రైలు
(PTI)(5 / 10)
కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.
(PTI)(6 / 10)
పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.
(HT_PRINT)(7 / 10)
(8 / 10)
ఢిల్లీలో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. దట్టమైన పొగమంచు రాజధానిని కప్పేసింది.
(HT_PRINT)(9 / 10)
2024 డిసెంబర్ 28న న్యూఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
(AFP)(10 / 10)
బార్బడోస్ లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది.
(REUTERS)ఇతర గ్యాలరీలు