(1 / 5)
ఇండియన్ షూటింగ్ స్టార్ మను బాకర్ గోవాలో రచ్చ రచ్చ చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేసింది. వెస్టర్న్ వేర్ లో ఆమె లుక్స్ అదిరిపోయాయి.
(instagram-Manu Bhaker)(2 / 5)
‘‘దిల్ చాహతా హై.. నా గ్యాంగ్ తో మరో గర్ల్స్ ట్రిప్. వీళ్లతో ఇదే ఫస్ట్ ట్రిప్. ఎన్నో మెమోరీస్. గోవా ఫొటోలు ఇక్కడ షేర్ చేస్తున్నా‘‘ అని ట్రిప్ ఫొటోలనూ మను బాకర్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.
(instagram-Manu Bhaker)(3 / 5)
ఈ ఫొటోలను బట్టి చూస్తే మరో ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో మను బాకర్ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ పతకాల వేటలో తుపాకీతో కనిపించే మను ఇలా కొత్తగా ఉంది.
(instagram-Manu Bhaker)(4 / 5)
వెస్టర్న్ ఔట్ ఫిట్స్ లో మను బాకర్ అలరించింది. ఇన్ స్టాగ్రామ్ లో మను పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(instagram-Manu Bhaker)(5 / 5)
2024 పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఏకంగా రెండు పతకాలు కొల్లగొట్టింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఇండియన్ ఫస్ట్ అథ్లెట్ గా మను నిలిచింది.
(instagram-Manu Bhaker)ఇతర గ్యాలరీలు