తెలుగు న్యూస్ / ఫోటో /
Rohit Sharma In Maldives: రోహిత్ శర్మ ను ఇలా ఎప్పుడైనా చూశారా? మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్
- Rohit Sharma In Maldives: ఎప్పుడూ మైదానంలో జట్టును నడిపిస్తూ బిజీగా కనిపించే రోహిత్ శర్మ ఇప్పుడు ఖాళీ టైం ను ఎంజాయ్ చేస్తున్నాడు. మాల్దీవ్స్ లో ఫ్యామిలీతో కలిసి సేద తీరుతున్నాడు. ఐపీఎల్ కు ముందు ఫ్రెష్ అవుతున్నాడు.

(1 / 5)
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
(Instagram-rohitsharma45)(2 / 5)
రోహిత్ శర్మ తన కూతురు సమైరాతో కలిసి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. బీచ్ లో చిన్న పిల్లాడిలా మారి సమైరాతో రోహిత్ ఆటలాడుతూ గడుపుతున్నాడు.
(Instagram-rohitsharma45)(3 / 5)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు సమైరా శర్మ, తనయుడు అహాన్ శర్మ ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ లో టూరిస్ట్ ప్లేస్ లను రోహిత్ చుట్టేస్తున్నాడు.
(Instagram-rohitsharma45)(4 / 5)
మాల్దీవ్స్ అందాలను రోహిత్ ఆస్వాదిస్తున్నాడు. అక్కడి బీచ్ ల్లో టైం ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి సీ వాటర్ లో స్విమ్మింగ్ చేస్తూ సేద తీరుతున్నాడు. ఐపీఎల్ హీట్ కు ముందు బాడీ, మైండ్ ను రిలాక్స్ చేసుకుంటున్నాడు.
(Instagram-rohitsharma45)ఇతర గ్యాలరీలు