Indian Army jawans play cricket: లద్ధాఖ్ లో ఆర్మీ జవాన్ల క్రికెట్-indian army personnel play cricket at forward area in ladakh sector pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Indian Army Personnel Play Cricket At Forward Area In Ladakh Sector Pics

Indian Army jawans play cricket: లద్ధాఖ్ లో ఆర్మీ జవాన్ల క్రికెట్

Mar 04, 2023, 05:56 PM IST HT Telugu Desk
Mar 04, 2023, 05:56 PM , IST

Indian Army jawans play cricket: చైనా సైనికులతో ప్రత్యక్ష ఘర్షణలు జరిగిన గాల్వన్ లోయ గుర్తుంది కదా.. ఆ ప్రాంతంలో మన పాటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్ సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు.. 

Indian Army jawans play cricket: గాల్వన్ లోయ ప్రాంతంలో మన పాటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్ సైనికులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం

(1 / 4)

Indian Army jawans play cricket: గాల్వన్ లోయ ప్రాంతంలో మన పాటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్ సైనికులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం(Twitter/ @firefurycorps)

Indian Army jawans play cricket: గడ్డ కట్టించే చలిలో  క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ఆర్మీ సైనికుల చిత్రాలను ఫైర్ అండ్ ఫ్యూరీ విభాగం ట్విటర్ లో పోస్ట్ చేసింది. 

(2 / 4)

Indian Army jawans play cricket: గడ్డ కట్టించే చలిలో  క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ఆర్మీ సైనికుల చిత్రాలను ఫైర్ అండ్ ఫ్యూరీ విభాగం ట్విటర్ లో పోస్ట్ చేసింది. (Twitter/ @firefurycorps)

Indian Army jawans play cricket: ప్రొఫెషనల్ ప్లేయర్ల తరహాలో జవాన్లు క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు ఇండియన్ ఆర్మీ అభిమానులను అలరించాయి, 

(3 / 4)

Indian Army jawans play cricket: ప్రొఫెషనల్ ప్లేయర్ల తరహాలో జవాన్లు క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు ఇండియన్ ఆర్మీ అభిమానులను అలరించాయి, (Twitter/ @firefurycorps)

Indian Army jawans play cricket: జీరో కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సైనికులు క్రికెట్ ఆడారు. ఈ ఫొటోలను ఆర్మీ షేర్ చేసుకుంటూ, సైనికుల్లో ఫిట్ నెస్, స్పోర్ట్స్ పై ఆసక్తి పెరిగే సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపింది. 

(4 / 4)

Indian Army jawans play cricket: జీరో కన్నా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సైనికులు క్రికెట్ ఆడారు. ఈ ఫొటోలను ఆర్మీ షేర్ చేసుకుంటూ, సైనికుల్లో ఫిట్ నెస్, స్పోర్ట్స్ పై ఆసక్తి పెరిగే సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపింది. (Twitter/ @firefurycorps)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు