Ind vs Ban: ఒక్క మ్యాచ్.. ఐదు వరల్డ్ రికార్డులు.. టీమిండియా దూకుడు మాములుగా లేదు-india vs bangladesh 2nd test team india creates 2 world records in kanpur test ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ind Vs Ban: ఒక్క మ్యాచ్.. ఐదు వరల్డ్ రికార్డులు.. టీమిండియా దూకుడు మాములుగా లేదు

Ind vs Ban: ఒక్క మ్యాచ్.. ఐదు వరల్డ్ రికార్డులు.. టీమిండియా దూకుడు మాములుగా లేదు

Oct 02, 2024, 02:43 PM IST Hari Prasad S
Oct 02, 2024, 02:43 PM , IST

  • Ind vs Ban: బంగ్లాదేశ్ పై రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలుసు కదా. అయితే ఊహకందని రీతిలో రెండో టెస్టును కేవలం రెండే రోజుల్లో గెలిచిన ఇండియన్ టీమ్.. ఈ క్రమంలో ఐదు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది.

Ind vs Ban: కాన్పూర్ టెస్టు డ్రాగా ముగియడం ఖాయమనుకున్నా.. తొలి ఇన్నింగ్స్ లో టీ20 స్టైల్లో చెలరేగి.. బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టి రెండో ఇన్నింగ్స్ లో వాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసి చివరి రోజు విజయం సాధించింది.

(1 / 6)

Ind vs Ban: కాన్పూర్ టెస్టు డ్రాగా ముగియడం ఖాయమనుకున్నా.. తొలి ఇన్నింగ్స్ లో టీ20 స్టైల్లో చెలరేగి.. బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టి రెండో ఇన్నింగ్స్ లో వాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసి చివరి రోజు విజయం సాధించింది.(bcci x)

Ind vs Ban: టెస్టుల్లో కనీసం 50కిపైగా భాగస్వామ్యం నెలకొల్పిన వాళ్లలో రోహిత్, యశస్వి అత్యధిక రన్ రేట్ తో పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. వీళ్లు 14.34 రన్ రేట్ తో పరుగులు చేశారు.

(2 / 6)

Ind vs Ban: టెస్టుల్లో కనీసం 50కిపైగా భాగస్వామ్యం నెలకొల్పిన వాళ్లలో రోహిత్, యశస్వి అత్యధిక రన్ రేట్ తో పరుగులు చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. వీళ్లు 14.34 రన్ రేట్ తో పరుగులు చేశారు.(AP)

Ind vs Ban: టెస్టుల్లో ఫాస్టెస్ట్ 50, 100, 150, 200, 250 స్కోర్లు చేసిన రికార్డు కూడా టీమిండియా సొంతమైంది.

(3 / 6)

Ind vs Ban: టెస్టుల్లో ఫాస్టెస్ట్ 50, 100, 150, 200, 250 స్కోర్లు చేసిన రికార్డు కూడా టీమిండియా సొంతమైంది.(BCCI-X)

Ind vs Ban: ఒక కేలండర్ ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన టీమ్ గా ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 90 సిక్స్ లు బాదారు మన బ్యాటర్లు.

(4 / 6)

Ind vs Ban: ఒక కేలండర్ ఏడాదిలో టెస్టుల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన టీమ్ గా ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 90 సిక్స్ లు బాదారు మన బ్యాటర్లు.(AFP)

Ind vs Ban: ఇండియాలో నాలుగో రోజు ఆటలో ఏకంగా 437 పరుగులు వచ్చాయి. ఇది కూడా ఓ రికార్డే.

(5 / 6)

Ind vs Ban: ఇండియాలో నాలుగో రోజు ఆటలో ఏకంగా 437 పరుగులు వచ్చాయి. ఇది కూడా ఓ రికార్డే.(BCCI-X)

Ind vs Ban: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. అతడు 594 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.

(6 / 6)

Ind vs Ban: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. అతడు 594 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.(AFP)

ఇతర గ్యాలరీలు