తెలుగు న్యూస్ / ఫోటో /
Ind vs Aus 5th Test Day 1: మళ్లీ చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు.. చివర్లో కాస్త రిలీఫ్ ఇచ్చిన బుమ్రా.. ఫొటోల్లో..
- Ind vs Aus 5th Test Day 1: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు టీమిండియా బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 185 పరుగులకే కుప్పకూలారు. అయితే చివర్లో కోన్‌స్టాస్ కు గట్టి సమాధానం ఇచ్చిన కాస్త ఊరట కలిగించాడు స్టాండిన్ కెప్టెన్ బుమ్రా.

(1 / 5)
Ind vs Aus 5th Test Day 1: సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరోసారి విఫలమయ్యారు టీమిండియా బ్యాటర్లు. టాపార్డర్ చేతులెత్తేయగా.. మిడిలార్డర్ లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జడేజా 26 రన్స్ చేశాడు. కోహ్లి 17 పరుగులకే ఔటై నిరాశ పరిచాడు.(AFP)
(2 / 5)
Ind vs Aus 5th Test Day 1: ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నారు. (AAP Image via REUTERS)
(3 / 5)
Ind vs Aus 5th Test Day 1: మెల్‌బోర్న్ రెండు ఇన్నింగ్స్ లలో నిర్లక్ష్యపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్న రిషబ్ పంత్.. ఈ మ్యాచ్ లో 98 బంతులు పాటు ఓపిగ్గా ఆడి 40 రన్స్ చేశాడు.(AFP)
(4 / 5)
Ind vs Aus 5th Test Day 1: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 రన్స్ చేసింది. తొలి రోజు చివరి బంతికి ఓపెనర్ ఖవాజాను బుమ్రా ఔట్ చేశాడు.(AFP)
ఇతర గ్యాలరీలు