Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్-independence day shopping offers discounts on iphone 14 pixel 6a nothing phone 2 and other phones ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Independence Day Shopping Offers: Discounts On Iphone 14, Pixel 6a, Nothing Phone 2 And Other Phones

Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్

Aug 12, 2023, 04:06 PM IST HT Telugu Desk
Aug 12, 2023, 04:06 PM , IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాయి. భారీ డిస్కౌంట్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాలు ఇక్కడ..

Apple iPhone 14 | యాపిల్ ఐ ఫోన్ 14 ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రూ. 68,999 ల డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అదనం.

(1 / 6)

Google Pixel 6a | గూగుల్ పిక్సెల్ 6 ఏ ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రూ. 26,999 ల డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అదనం. ఈ ఫోన్ లో మ్యాజిక్ ఇరేజర్, ఫేస్ బ్లూ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 

(2 / 6)

Nothing Phone 2 |  నథింగ్ ఫోన్ 2 ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ రూ. 44,999 ల డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అదనం.

(3 / 6)

Samsung Galaxy M14 5G | సామ్సంగ్ గెలాక్సీ ఎం 14 5 జీ ఫోన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమెజాన్ ఈ కామర్స్ సైట్ లో రూ. 14,490 లకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ అదనం.

(4 / 6)

OnePlus Nord 3 | వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.  32,999 ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ అదనం. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్ ఉంది. 

(5 / 6)

Xiaomi 12 Pro | షావోమి 12 ప్రొ స్మార్ట్ ఫోన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.   41,999 ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ అదనం. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు