(1 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
(2 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పట్నాలో జెండా వందనం చేస్తున్న ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్, చిత్రంలో లాలు భార్య రబ్రీ దేవి కూడా ఉన్నారు.
(3 / 11)
(4 / 11)
(5 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేస్తున్న మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
(6 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెలతో ముస్తాబైన ముంబైలోని మంత్రాలయ
(7 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు.
(8 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీచ్ లో సైకత శిల్పాన్ని రూపొందించి సుదర్శన్ సాండ్ ఆర్ట్ స్కూల్ విద్యార్థులు.
(9 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల వెలుగులతో తళుకులీనుతున్న రైసీనా హిల్స్
(10 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లోని ప్రఖ్యాత లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్ కు మువ్వన్నెల హంగులు
(11 / 11)
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం రంగులతో వెలుగుతున్న కోల్ కతాలోని విక్టోరియా మొమొరియల్
ఇతర గ్యాలరీలు