Independence Day Celebrations : దేశభక్తిని చాటి చెప్పే అద్భుతమైన చిత్రాలు - వీటిని చూడండి..!
- Independence Day Celebrations 2024 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు వినూత్న రీతిలో దేశభక్తిని చాటారు. వివిధ రూపాల్లో జాతీయ జెండాను పదర్శించారు. అద్భుతమైన ఈ చిత్రాలను పూర్తి కథనంలో చూడండి…

(1 / 6)
నారాయణఖేడ్ చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివ కుమార్, స్వాతంత్ర దినోత్సవం వినూత్ననంగా జరుపుకున్నాడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న వేళ శివ కుమార్ తన చేతి గొర్ల పై ఇండియా మ్యాప్, జెండాను,పెయింటింగ్ తో చిత్రీకరించుకున్నాడు.
(2 / 6)
రావి ఆకులపైన వివిధ చిత్రాలను చెక్కిన శివ కుమార్… భారతదేశ చిత్రాన్ని రావి ఆకుపైన చిత్రీకరించి, ఐ లవ్ ఇండియా అని రాశాడు.
(5 / 6)
78వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా వినూత్న ఆలోచనలతో 10కిలోల పప్పు ధాన్యాలతో 10అడుగుల భారీ మువ్వన్నెల జెండాను రూపొందించారు. 2రోజులపాటు శ్రమించి అద్భుతంగా చిత్రీకరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి… ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇయన భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడిగా ఉన్నారు.,
ఇతర గ్యాలరీలు