Ind vs SA 2nd T20I Highlights: వరుణ్ మాయ చేసినా తప్పని ఓటమి.. ఆ ఒక్కడూ అడ్డుపడ్డాడు.. సిరీస్ సమం చేసిన సౌతాఫ్రికా-ind vs sa 2nd t20i highlights varun charavarthy fifer tristan stubbs won it for south africa ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Sa 2nd T20i Highlights: వరుణ్ మాయ చేసినా తప్పని ఓటమి.. ఆ ఒక్కడూ అడ్డుపడ్డాడు.. సిరీస్ సమం చేసిన సౌతాఫ్రికా

Ind vs SA 2nd T20I Highlights: వరుణ్ మాయ చేసినా తప్పని ఓటమి.. ఆ ఒక్కడూ అడ్డుపడ్డాడు.. సిరీస్ సమం చేసిన సౌతాఫ్రికా

Nov 11, 2024, 07:39 AM IST Hari Prasad S
Nov 11, 2024, 07:39 AM , IST

  • Ind vs SA 2nd T20I Highlights: ఇండియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 3 వికెట్లతో గెలిచింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ట్రిస్టన్ స్టబ్స్ ఒక్కడే 47 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు.

Ind vs SA 2nd T20I Highlights: టీ20 వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్లతో ఓటమి తప్పలేదు. ఓ దశలో విజయం ఖాయమనుకున్నా.. ట్రిస్టన్ స్టబ్స్ పోరాటంతో సఫారీలు అనూహ్యంగా గెలిచారు. 

(1 / 8)

Ind vs SA 2nd T20I Highlights: టీ20 వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్లతో ఓటమి తప్పలేదు. ఓ దశలో విజయం ఖాయమనుకున్నా.. ట్రిస్టన్ స్టబ్స్ పోరాటంతో సఫారీలు అనూహ్యంగా గెలిచారు. (AP)

Ind vs SA 2nd T20I Highlights:  ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాకు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌటయ్యాడు.

(2 / 8)

Ind vs SA 2nd T20I Highlights:  ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాకు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో సంజూ శాంసన్ డకౌటయ్యాడు.(AFP)

Ind vs SA 2nd T20I Highlights:  టీమిండియా పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కూడా విఫలమయ్యారు.

(3 / 8)

Ind vs SA 2nd T20I Highlights:  టీమిండియా పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కూడా విఫలమయ్యారు.(AP)

Ind vs SA 2nd T20I Highlights: అయితే హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేయగలిగింది.

(4 / 8)

Ind vs SA 2nd T20I Highlights: అయితే హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేయగలిగింది.(AP)

Ind vs SA 2nd T20I Highlights: చిన్న లక్ష్యంతోనే బరిలోకి దిగిన సౌతాఫ్రికా కూడా తడబడింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

(5 / 8)

Ind vs SA 2nd T20I Highlights: చిన్న లక్ష్యంతోనే బరిలోకి దిగిన సౌతాఫ్రికా కూడా తడబడింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయింది.(AP)

Ind vs SA 2nd T20I Highlights: తొలి టీ20లో మూడు వికెట్లతో రాణించిన వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో మరింత చెలరేగాడు. ఈసారి ఐదు వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోవడం విశేషం.

(6 / 8)

Ind vs SA 2nd T20I Highlights: తొలి టీ20లో మూడు వికెట్లతో రాణించిన వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో మరింత చెలరేగాడు. ఈసారి ఐదు వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోవడం విశేషం.(AP)

Ind vs SA 2nd T20I Highlights:  సౌతాఫ్రికా ఒక దశలో 66 పరుగులకే 6 వికెట్లు, 86 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొట్జియా సౌతాఫ్రికాకు ఊహకందని విజయం సాధించి పెట్టారు.

(7 / 8)

Ind vs SA 2nd T20I Highlights:  సౌతాఫ్రికా ఒక దశలో 66 పరుగులకే 6 వికెట్లు, 86 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొట్జియా సౌతాఫ్రికాకు ఊహకందని విజయం సాధించి పెట్టారు.(AP)

Ind vs SA 2nd T20I Highlights: ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లోనే 47 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా గెలిచింది. కొట్జియాతో కలిసి ఎనిమిదో వికెట్ కు 20 బంతుల్లోనే 42 పరుగులు జోడించడం విశేషం.

(8 / 8)

Ind vs SA 2nd T20I Highlights: ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లోనే 47 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా గెలిచింది. కొట్జియాతో కలిసి ఎనిమిదో వికెట్ కు 20 బంతుల్లోనే 42 పరుగులు జోడించడం విశేషం.(ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు