Ind vs NZ 1st Test: విరాట్ కోహ్లి మరో మైలురాయికి చేరువలో.. ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు-ind vs nz 1st test virat kohli 9000 test runs 53 runs away india vs new zealand ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Nz 1st Test: విరాట్ కోహ్లి మరో మైలురాయికి చేరువలో.. ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు

Ind vs NZ 1st Test: విరాట్ కోహ్లి మరో మైలురాయికి చేరువలో.. ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు

Published Oct 16, 2024 07:48 AM IST Hari Prasad S
Published Oct 16, 2024 07:48 AM IST

  • Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ తో బుధవారం (అక్టోబర్ 16) నుంచి జరగనున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లి రెండు రికార్డులపై కన్నేశాడు. ఆ రికార్డులేంటో చూసేయండి.

Ind vs NZ 1st Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో మరో రెండు రికార్డులపై కన్నేశాడు. ఈ మధ్యే బంగ్లాదేశ్ తో సిరీస్ లో అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్ లో 27 వేల పరుగుల మైలురాయి అందుకున్న విరాట్.. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే మూడు టెస్టుల సిరీస్ లో మరో రెండు రికార్డులపై కన్నేశాడు.

(1 / 5)

(PTI)

Ind vs NZ 1st Test: బెంగళూరులో న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టులోనే విరాట్ కోహ్లి టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. ఈ మైల్ స్టోన్ కు అతడు 53 పరుగుల దూరంలోనే ఉన్నాడు.

(2 / 5)

Ind vs NZ 1st Test: ప్రస్తుతం కోహ్లీ 115 టెస్టుల్లో 195 ఇన్నింగ్స్ లో 8947 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) మాత్రమే టెస్టుల్లో 9,000 పరుగులు చేసిన భారతీయులు.

(3 / 5)

Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ తో జరిగే మూడు టెస్టుల సిరీస్ లో సెంచరీ సాధిస్తే టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో డాన్ బ్రాడ్ మన్ ను కోహ్లీ అధిగమిస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు 29 టెస్టు సెంచరీలు సాధించాడు. డాన్ బ్రాడ్ మన్ 52 టెస్టుల్లో 80 ఇన్నింగ్స్ ల్లో 29 సెంచరీలు చేశాడు.

(4 / 5)

Ind vs NZ 1st Test: న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో మాథ్యూ హేడెన్, శివనరైన్ చందర్ పాల్ లను సమం చేస్తాడు. హేడెన్, చందర్ పాల్ టెస్టుల్లో చెరో 30 సెంచరీలు చేశారు. కోహ్లీ తన టెస్టు కెరీర్లో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు