Early Dinner | రాత్రికి త్వరగా తినేయండి.. ఈ ప్రయోజనాలు ఉంటాయి!-incredible benefits of having an early dinner ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Incredible Benefits Of Having An Early Dinner

Early Dinner | రాత్రికి త్వరగా తినేయండి.. ఈ ప్రయోజనాలు ఉంటాయి!

May 12, 2022, 06:36 PM IST HT Telugu Desk
May 12, 2022, 06:36 PM , IST

  • రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం ద్వారా మీ నిద్ర చక్రంపై ప్రభావంపడుతుంది. అది క్రమక్రమంగా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీనికి విరుద్ధమైన ప్రయోజనాలు త్వరగా భోజనం చేస్తే కలుగుతాయి.  ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో ఇక్కడ తెలుసుకోండి...

రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని పోషకాహార నిపుణురాలు స్మృతి కొచార్ తెలిపారు. నిద్రపోవడానికి 3-4 గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు.

(1 / 6)

రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని పోషకాహార నిపుణురాలు స్మృతి కొచార్ తెలిపారు. నిద్రపోవడానికి 3-4 గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు.(Pexels)

త్వరగా రాత్రి భోజనం చేసేస్తే రాత్రిపూట మీ జీర్ణవ్యవస్థకు తగినంత విరామం లభిస్తుంది. ఇలా బ్రేక్ అభిస్తే ఆ మరుసటి రోజు మరింత మెరుగ్గా అది పనిచేస్తుంది.

(2 / 6)

త్వరగా రాత్రి భోజనం చేసేస్తే రాత్రిపూట మీ జీర్ణవ్యవస్థకు తగినంత విరామం లభిస్తుంది. ఇలా బ్రేక్ అభిస్తే ఆ మరుసటి రోజు మరింత మెరుగ్గా అది పనిచేస్తుంది.(Pexels)

రోజు గడిచేకొద్దీ ప్రేగులలో ఆమ్లం, ఎంజైమ్‌ల స్రావం తగ్గుతుంది. కాబట్టి త్వరగా విందు కానిచ్చేస్తే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

(3 / 6)

రోజు గడిచేకొద్దీ ప్రేగులలో ఆమ్లం, ఎంజైమ్‌ల స్రావం తగ్గుతుంది. కాబట్టి త్వరగా విందు కానిచ్చేస్తే ఆహారం బాగా జీర్ణం అవుతుంది.(Pixabay)

అసిడిటి, అసిడ్ రిఫ్లక్స్ సమస్యలను నివారించవచ్చు

(4 / 6)

అసిడిటి, అసిడ్ రిఫ్లక్స్ సమస్యలను నివారించవచ్చు(Shutterstock)

త్వరగా తింటే రాత్రంతా ఉపవాసం ఉన్నట్లే. ఉపవాసంతో ఎన్నో లాభాలుంటాయి. త్వరగా రాత్రి భోజనం చేయడం ద్వారా మీకు 12 నుంచి 14 గంటల ఉపవాసం లభిస్తుంది.

(5 / 6)

త్వరగా తింటే రాత్రంతా ఉపవాసం ఉన్నట్లే. ఉపవాసంతో ఎన్నో లాభాలుంటాయి. త్వరగా రాత్రి భోజనం చేయడం ద్వారా మీకు 12 నుంచి 14 గంటల ఉపవాసం లభిస్తుంది.(Pexels)

ఆహరం జీర్ణం అవుతుంటే, మీకు నిద్ర సమస్యలు ఉండవు. మీరు మరింత మెరుగ్గా నిద్రపోతారు, ఆ మర్నాడు ఉదయం మరింత తాజాగా మేల్కొంటారు.

(6 / 6)

ఆహరం జీర్ణం అవుతుంటే, మీకు నిద్ర సమస్యలు ఉండవు. మీరు మరింత మెరుగ్గా నిద్రపోతారు, ఆ మర్నాడు ఉదయం మరింత తాజాగా మేల్కొంటారు.(Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు