Ferrari Vision GT : ఫెరారీ విజన్​ జీటీ.. ఇది చాలా పవర్​ఫుల్​ గురూ!-in picsm ferrari vision gt concept breaks cover with massive power ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Picsm Ferrari Vision Gt Concept Breaks Cover With Massive Power

Ferrari Vision GT : ఫెరారీ విజన్​ జీటీ.. ఇది చాలా పవర్​ఫుల్​ గురూ!

Nov 28, 2022, 01:17 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 28, 2022, 01:17 PM , IST

  • Ferrari Vision GT : ఫెరారీ నుంచి మరో రేసింగ్​ కారు దూసుకురానుంది! విజన్​ జీటీ కాన్సెప్ట్​ను అధికారికంగా ఆవిష్కరించింది ఫెరారీ సంస్థ. ఈ వెహికిల్​ 2023 డిసెంబర్​లో బయటకొస్తుందని చెప్పింది. 0-100 కేఎంపీహెచ్​ను 2 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ఈ రేస్​ కారు చేరుకోగలదు! దీని బట్టి.. ఈ కారు ఎంత పవర్​ఫుల్​ అనేది స్పష్టమయిపోతోంది.

గతంలో రూపొందించిన రేస్​ కార్స్​ స్పూర్తితో సరికొత్త మోడల్​ను అధికారికంగా ప్రకటించింది ఫెరారీ. దీనికి విజన్​ గ్రాన్​ టురిస్మో అని పేరు పెట్టింది. ఇదొక సింగిల్​ సీటర్​ రేస్​ కార్​.

(1 / 7)

296 జీటీపీ/జీటీఎస్​తో ఈ ఫెరారీ విజన్​ జీటీ ఇంజిన్​కు పోలికలున్నాయి. ఇదొక 3 లీటర్​ ట్విన్​ టర్బోఛార్జ్​డ్​ వీ6 ఇంజిన్​.

(2 / 7)

ఫెరారీ విజన్​ జీటీలోని వీ6 ఇంజిన్​.. 9000 ఆర్​పీఎం వద్ద 1,030 హెచ్​పీ పవర్​ను, 5500 ఆర్​పీఎం వద్ద 900ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేయగలదు. ఇది చాలా పవర్​ఫుల్​.

(3 / 7)

ఇందులో 8 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది.

(4 / 7)

ఇందులో 8 స్పీడ్​ డ్యూయెల్​ క్లచ్​ ట్రాన్స్​మిషన్​ ఉంటుంది.

ఈ ఫెరారీ విజన్​ జీటీ.. 0-100కేఎంపీహెచ్​ వేగాన్ని 2 సెకన్లలోపు అందుకోగలదు! ఇక 200 కేఎంపీహెచ్​ను ఐదు సెకన్లలో చేరుకోగలదు!

(5 / 7)

ఈ ఫెరారీ విజన్​ జీటీ రేర్​ డిజైన్​ను.. 499పీ రేస్​ కార్​ స్ఫూర్తితో రూపొందించినట్టు కనిపిస్తోంది.

(6 / 7)

ఈ ఫెరారీ విజన్​ జీటీలో ఇంటర్నల్​ కంబషన్​ ఇంజిన్​తో పాటు మూడు ఎలక్ట్రిక్​ మోటార్లు ఉంటాయి. ఫలితంగా.. ఈ రేస్​ కారు మరింత పవర్​ఫుల్​గా మారింది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు