తెలుగు న్యూస్ / ఫోటో /
Kamala Harris: ఓటమి బాధలో కమల హ్యారిస్ సపోర్టర్స్
Kamala Harris: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన కమలా హారిస్ మద్దతుదారులు బాధలో మునిగిపోయారు. ఫలితాల అనంతరం కమల తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా, ఆమె తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కమల ఓటమిపై ఆమె మద్దతుదారులు కన్నీటిపర్యంతమయ్యారు.
(1 / 6)
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించడంతో కమలా హారిస్ మద్దతుదారులు భావోద్వేగానికి గురయ్యారు.(Angela Weiss/AFP via Getty Images)
(3 / 6)
కమలా హారిస్ పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆమె మద్ధతుదారులు నిరాశలో మునిగిపోయారు.(Getty Images via AFP)
(4 / 6)
ఫలితాలు వెలువడిన తరువాత నెవాడా లో డెమొక్రటిక్ ఎలక్షన్ వాచ్ పార్టీలో కొద్ది సంఖ్యలో ఉన్న అతిథులు, డజన్ల కొద్దీ ఖాళీ బల్లలు మాత్రమే మిగిలి ఉన్నాయి.(Getty Images via AFP)
(5 / 6)
డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తరువాత కమల హ్యారిస్ మద్ధతుదారుల భావోద్వేగం.(Getty Images via AFP)
ఇతర గ్యాలరీలు