(1 / 7)
(2 / 7)
లుక్స్, డిజైన్ పరంగానూ వోల్వో ఈఎక్స్90 ఎక్సలెన్స్.. స్టాండర్డ్ ఈఎక్స్90ని పోలీ ఉంది. అయితే డ్యూయెల్ టోన్ పెయింట్ థీమ్, 22 ఇంచ్ అలాయ్ వీల్స్ కొత్తగా వస్తున్నాయి.
(3 / 7)
ఈ మోడల్ క్యాబిన్ చాలా అపీలింగ్ లుక్‌తో ఉంటుంది. డాష్‌బోర్డ్ సింపుల్‌గా కనిపిస్తుంది. భారీ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ వర్టికల్‌గా ఉంటుంది.
(5 / 7)
సెకెండ్ రోలో ఆర్మ్ రెస్ట్‌కి ఓ ప్రత్యేకత కూడా ఉంది. బాటిల్స్, గ్లాస్లు పెట్టుకునేందుకు స్పేస్ లభిస్తోంది.
(6 / 7)
ఇక సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లో లగ్జరీ ఫీల్‌ని తీసుకొచ్చే గ్లాస్ హోల్డర్స్ వస్తున్నాయి. టచ్ పానెల్స్ కూడా ఉంటాయి.
ఇతర గ్యాలరీలు