ఫ్యాషన్​తో అదరగొట్టే టాప్​ 5 స్మార్ట్​వాచ్​లు ఇవే..!-in pics top 5 fashion first smartwatches that blend tech and style together ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  In Pics Top 5 Fashion-first Smartwatches That Blend Tech And Style Together;

ఫ్యాషన్​తో అదరగొట్టే టాప్​ 5 స్మార్ట్​వాచ్​లు ఇవే..!

Jul 01, 2023, 06:43 AM IST Sharath Chitturi
Jul 01, 2023, 06:43 AM , IST

ఇప్పుడంతా స్మార్ట్​వాచ్​ల ట్రెండ్​ నడుస్తోంది. మరి వీటికి ఫ్యాషన్​ టచ్​ ఇస్తే! అదిరిపోతుంది కదూ..! ఈ నేపథ్యంలో ఫ్యాషన్​, ట్రెండి లుక్స్​తో అదరగొట్టే టాప్​ 5 స్మార్ట్​వాచ్​ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

యాపిల్​ వాచ్​ హెర్మెస్​- లగ్జరీ బ్రాండ్స్​ యాపిల్​, హెర్మెస్​లు తీసుకొచ్చిన ఈ క్లాసీ, స్టైలిష్​ స్మార్ట్​వాచ్​ కచ్చితంగా మీ లిస్ట్​లో ఉండాలి. దీని లుక్​, స్టైల్​ నెక్స్ట్​ లెవల్​ అంతే!

(1 / 5)

యాపిల్​ వాచ్​ హెర్మెస్​- లగ్జరీ బ్రాండ్స్​ యాపిల్​, హెర్మెస్​లు తీసుకొచ్చిన ఈ క్లాసీ, స్టైలిష్​ స్మార్ట్​వాచ్​ కచ్చితంగా మీ లిస్ట్​లో ఉండాలి. దీని లుక్​, స్టైల్​ నెక్స్ట్​ లెవల్​ అంతే!(Apple)

గర్మిన్​ లిలి- మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందిచిన వాచ్​లు ఇవి. వెల్​నెస్​తో పాటు ఫ్యాషన్​ను కూడా పరిగణించేవారికి ఈ వాచ్​లు సూట్​ అవుతాయి. స్లిమ్​ డిజైన్​, హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ అట్రాక్టివ్​గా ఉంటాయి

(2 / 5)

గర్మిన్​ లిలి- మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందిచిన వాచ్​లు ఇవి. వెల్​నెస్​తో పాటు ఫ్యాషన్​ను కూడా పరిగణించేవారికి ఈ వాచ్​లు సూట్​ అవుతాయి. స్లిమ్​ డిజైన్​, హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ అట్రాక్టివ్​గా ఉంటాయి(Garmin Lily)

ప్లేఫిట్​ ఫ్లాంట్​- ఈ వాచ్​.. టెక్నాలజీ, స్టైల్​ను ఒక్క చోటకు తీసుకొస్తుంది. డిజైన్​ అద్భుతంగా ఉంటుంది. యువతకు పర్ఫెక్ట్​గా సూట్​ అయ్యే స్మార్ట్​వాచ్​ ఇది.

(3 / 5)

ప్లేఫిట్​ ఫ్లాంట్​- ఈ వాచ్​.. టెక్నాలజీ, స్టైల్​ను ఒక్క చోటకు తీసుకొస్తుంది. డిజైన్​ అద్భుతంగా ఉంటుంది. యువతకు పర్ఫెక్ట్​గా సూట్​ అయ్యే స్మార్ట్​వాచ్​ ఇది.(Amazon)

ఫాజిల్​ జెన్​ 5 కార్లైల్​- ఫాజిల్​ వాచ్​లకు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కదా. ఇక స్మార్ట్​వాట్​లకు ఫ్యాషన్​ను కూడా జోడిస్తోంది ఈ సంస్థ. జెన్​ 5 కార్లేల్​లో లగ్జరీ డిజైన్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ కనెక్టివిటీకి సరిపోతుంది.

(4 / 5)

ఫాజిల్​ జెన్​ 5 కార్లైల్​- ఫాజిల్​ వాచ్​లకు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కదా. ఇక స్మార్ట్​వాట్​లకు ఫ్యాషన్​ను కూడా జోడిస్తోంది ఈ సంస్థ. జెన్​ 5 కార్లేల్​లో లగ్జరీ డిజైన్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ కనెక్టివిటీకి సరిపోతుంది.(Fossil)

 మైఖెల్​ కార్స్​ యాక్సెస్​ రన్​వే- ఈ సంస్థ నుంచి వచ్చే వాచ్​లపై అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఇక యాక్సెస్​ రన్​వేలో అదిరిపోయే డిజైన్​ ఉంటుంది. వివిధ హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కనిపిస్తాయి.

(5 / 5)

 మైఖెల్​ కార్స్​ యాక్సెస్​ రన్​వే- ఈ సంస్థ నుంచి వచ్చే వాచ్​లపై అంచనాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ఇక యాక్సెస్​ రన్​వేలో అదిరిపోయే డిజైన్​ ఉంటుంది. వివిధ హెల్త్​ ట్రాకింగ్​ ఫీచర్స్​ కనిపిస్తాయి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు