compact EV: బుజ్జి ఎలక్ట్రిక్ కారు; 90కిమీల వేగం, 180 కిమీల రేంజ్-in pics the compact electric vehicle can be a hit in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Compact Ev: బుజ్జి ఎలక్ట్రిక్ కారు; 90కిమీల వేగం, 180 కిమీల రేంజ్

compact EV: బుజ్జి ఎలక్ట్రిక్ కారు; 90కిమీల వేగం, 180 కిమీల రేంజ్

Feb 03, 2023, 06:24 PM IST HT Telugu Desk
Feb 03, 2023, 06:24 PM , IST

ఇజ్రాయెల్ కు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపెనీ సిటీ ట్రాన్స్ఫార్మర్స్ (City Transformers) ఈ చిన్ని కారును రూపొందించింది. చూడ్డానికి కాస్త మన నానో (Tata Nano) కారులా కనిపిస్తున్నా, ఇది ఇంకా చిన్న కారు.

mini-electric vehicle, CT-2. ఇజ్రాయెల్ కు చెందిన ఒక స్టార్ట్ అప్ కంపెనీ సిటీ ట్రాన్స్ఫార్మర్స్ (City Transformers) ఈ చిన్ని కారును రూపొందించింది.

(1 / 5)

(City Transformers)

mini-electric vehicle, CT-2 ఈ మినీ ఎలక్ట్రిక్ కారు వెడల్పు కేవలం ఒక మీటరు. ఒక బైక్ లా అతి తక్కువ పార్కింగ్ ప్లేస్ లో దీన్ని పార్క్ చేయొచ్చు. 

(2 / 5)

mini-electric vehicle, CT-2  ఈ ఈవీ గరిష్టంగా గంటకు 90 కిమీ వేగంతో వెళ్తుంది. 

(3 / 5)

mini-electric vehicle, CT-2  ఈ మినీ ఎలక్ట్రిక్ కారును ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 180 కిమీలు ప్రయాణించవచ్చు. 

(4 / 5)

mini-electric vehicle, CT-2 ఈ ఎలక్ట్రిక్ కారు మాస్ ప్రొడక్షన్ ను త్వరలో ప్రారంభించాలని  సిటీ ట్రాన్స్ఫార్మర్స్ (City Transformers) భావిస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు