Tecno Pop 7 Pro : అతి తక్కువ ధరకు.. అదిరిపోయే ఫీచర్స్​- టెక్నో పాప్​ 7 ప్రో లాంచ్​-in pics tecno pop 7 pro launched at shockingly low price see full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tecno Pop 7 Pro : అతి తక్కువ ధరకు.. అదిరిపోయే ఫీచర్స్​- టెక్నో పాప్​ 7 ప్రో లాంచ్​

Tecno Pop 7 Pro : అతి తక్కువ ధరకు.. అదిరిపోయే ఫీచర్స్​- టెక్నో పాప్​ 7 ప్రో లాంచ్​

Feb 18, 2023, 07:48 AM IST Sharath Chitturi
Feb 18, 2023, 07:48 AM , IST

Tecno Pop 7 Pro : టెక్నో పాప్​ 7 ప్రో ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులో 12ఎంపీ కెమెరాతో పాటు 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఫీచర్స్​, ధరతో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ టెక్నో పాప్​ 7 ప్రో ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులో చౌక ధరకు మంచి ఫీచర్స్​ వస్తున్నాయి.

(1 / 6)

బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ టెక్నో పాప్​ 7 ప్రో ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులో చౌక ధరకు మంచి ఫీచర్స్​ వస్తున్నాయి.(Tecno)

ఈ టెక్నో పాప్​ 7 ప్రోలో.. 120హెచ్​జెడ్​తో కూడిన 6.56 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది.

(2 / 6)

ఈ టెక్నో పాప్​ 7 ప్రోలో.. 120హెచ్​జెడ్​తో కూడిన 6.56 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది.(Tecno)

2జీహెచ్​జెడ్​ క్వాడ్​- కోర్​ మీడియాటెక్​ హీలియో ఏ22 చిప్​సెట్​ దీని సొంతం. ఇందులో 2జీపీ, 3జీబీ ర్యామ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇందులో ఉన్న 64జీబీ స్టోరేజ్​ని 256జీబీ వరకు ఎక్స్​పాండ్​ చేసుకోవచ్చు!

(3 / 6)

2జీహెచ్​జెడ్​ క్వాడ్​- కోర్​ మీడియాటెక్​ హీలియో ఏ22 చిప్​సెట్​ దీని సొంతం. ఇందులో 2జీపీ, 3జీబీ ర్యామ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇందులో ఉన్న 64జీబీ స్టోరేజ్​ని 256జీబీ వరకు ఎక్స్​పాండ్​ చేసుకోవచ్చు!(Tecno)

ఇక ఈ టెక్నో పాప్​ 7 ప్రోలో 12ఎంపీ ఏఐ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరా ఇచ్చింది సంస్థ. డ్యూయెల్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉంటుంది.

(4 / 6)

ఇక ఈ టెక్నో పాప్​ 7 ప్రోలో 12ఎంపీ ఏఐ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరా ఇచ్చింది సంస్థ. డ్యూయెల్​ ఎల్​ఈడీ ఫ్లాష్​ ఉంటుంది.(Tecno )

ఆండ్రాయిడ్​ 12 హెచ్​ఐఏఎస్​ 11.0 పై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 10డబ్ల్యూ యూఎస్​బీ టైప్​ సీ ఛార్జింగ్​ పోర్ట్​తో వస్తుంది.

(5 / 6)

ఆండ్రాయిడ్​ 12 హెచ్​ఐఏఎస్​ 11.0 పై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 10డబ్ల్యూ యూఎస్​బీ టైప్​ సీ ఛార్జింగ్​ పోర్ట్​తో వస్తుంది.(Tecno )

ఇక ఈ టెక్నో పాప్​ 7 ప్రో 2జీబీ ర్యామ్​ వేరియంట్​ ధర రూ. 6,799గా ఉంది. 3జీబీ ర్యామ్​ వేరియంట్​ ధర రూ. 7,299గా ఉంది. ఫిబ్రవరి 22 నుంచి ఈ స్మార్ట్​ఫోన్​ అమెజాన్​లో సేల్​కు వెళ్లనుంది.

(6 / 6)

ఇక ఈ టెక్నో పాప్​ 7 ప్రో 2జీబీ ర్యామ్​ వేరియంట్​ ధర రూ. 6,799గా ఉంది. 3జీబీ ర్యామ్​ వేరియంట్​ ధర రూ. 7,299గా ఉంది. ఫిబ్రవరి 22 నుంచి ఈ స్మార్ట్​ఫోన్​ అమెజాన్​లో సేల్​కు వెళ్లనుంది.(Tecno )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు