Tata Tiago EV : టాటా టియాగో ఈవీ డెలివరీ షురూ..!-in pics tata commences deliveries of the tiago ev see full details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Tata Commences Deliveries Of The Tiago Ev See Full Details Here

Tata Tiago EV : టాటా టియాగో ఈవీ డెలివరీ షురూ..!

Feb 04, 2023, 08:28 AM IST Sharath Chitturi
Feb 04, 2023, 08:28 AM , IST

  • Tata Tiago EV delivery begins : టియాగో ఈవీ డెలివరీలను ప్రారంభించింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. తొలి బ్యాచ్​లో భాగంగా 2000 యూనిట్​లను 133 నగరాల్లో డెలివరీ చేయనుంది. టియాగో ఈవీకి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. టియాగో ఈవీతో తన ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోను మరింత బలోపేతం చేసుకోవాలని టాటా మోటార్స్​ భావిస్తోంది.

టాటా టియోగో ఈవీ హ్యాచ్​బ్యాక్​కు సంబంధించిన 2000 యూనిట్​లను డెలివరీ చేస్తోంది ఈ సంస్థ. 130కిపైగా నగరాల్లో డెలివరీలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

(1 / 6)

టాటా టియోగో ఈవీ హ్యాచ్​బ్యాక్​కు సంబంధించిన 2000 యూనిట్​లను డెలివరీ చేస్తోంది ఈ సంస్థ. 130కిపైగా నగరాల్లో డెలివరీలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది.(HT AUTO)

టాటా టియోగో ఈవీకి విపరీతమైన డిమాండ్​ కనిపించింది. బుకింగ్స్​ ప్రారంభమైన 24 గంటల్లోనే 10వేలకుపైగా మంది ఈ ఈవీని బుక్​ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఈవికి 20వేలకుపైగా బుకింగ్స్​ లభించాయి.

(2 / 6)

టాటా టియోగో ఈవీకి విపరీతమైన డిమాండ్​ కనిపించింది. బుకింగ్స్​ ప్రారంభమైన 24 గంటల్లోనే 10వేలకుపైగా మంది ఈ ఈవీని బుక్​ చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఈవికి 20వేలకుపైగా బుకింగ్స్​ లభించాయి.(HT AUTO)

టాటా టియాగో ఈవీ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది. మొదటి 20వేల బుకింగ్స్​కు మాత్రమే ఈ ధరలు వరిస్తాయని ఇప్పటికే స్పష్టం చేసింది టాటా మోటార్స్​.

(3 / 6)

టాటా టియాగో ఈవీ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది. మొదటి 20వేల బుకింగ్స్​కు మాత్రమే ఈ ధరలు వరిస్తాయని ఇప్పటికే స్పష్టం చేసింది టాటా మోటార్స్​.(HT AUTO)

20వేల మంది కొనుగోలు చేసిన తర్వాత.. ఈ టాటా టియాగో ఈవీ ధరలు పెరుగుతాయి.

(4 / 6)

20వేల మంది కొనుగోలు చేసిన తర్వాత.. ఈ టాటా టియాగో ఈవీ ధరలు పెరుగుతాయి.(HT AUTO)

ఈ టాటా టియాగో ఈవీలో 19.2కేడబ్ల్యూహెచ్​, 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. ఇవి 250కి.మీ, 315కి.మీ రేంజ్​ను ఇస్తాయి.

(5 / 6)

ఈ టాటా టియాగో ఈవీలో 19.2కేడబ్ల్యూహెచ్​, 24కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి. ఇవి 250కి.మీ, 315కి.మీ రేంజ్​ను ఇస్తాయి.(HT AUTO)

టియాగో ఈవీకి టియాగో ఐసీఈ వర్షెన్​కు పెద్దగా తేడా కనిపించదు. ఈవీ పరమైన తేడాలే కనిపిస్తున్నాయి. ఎక్స్​టీరియర్​ షేడ్స్​ కాస్త డిఫరెంట్​గా ఉన్నాయి.

(6 / 6)

టియాగో ఈవీకి టియాగో ఐసీఈ వర్షెన్​కు పెద్దగా తేడా కనిపించదు. ఈవీ పరమైన తేడాలే కనిపిస్తున్నాయి. ఎక్స్​టీరియర్​ షేడ్స్​ కాస్త డిఫరెంట్​గా ఉన్నాయి.(HT AUTO)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు