Sonia Gandhi birthday : కుటుంబసభ్యుల మధ్య సోనియా గాంధీ జన్మదిన వేడుకలు-in pics sonia gandhi celebrates her birthday with family in ranthambore rajasthan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Sonia Gandhi Celebrates Her Birthday With Family In Ranthambore Rajasthan

Sonia Gandhi birthday : కుటుంబసభ్యుల మధ్య సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Dec 10, 2022, 11:17 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 10, 2022, 11:17 AM , IST

  • Sonia Gandhi birthday celebrations : కుటుంబసభ్యుల మధ్య తన పుట్టిన రోజును జరుపుకున్నారు కాంగ్రెస్​ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజస్థాన్​ రణథంబోర్​ నేషనల్​ పార్క్​ ఇందుకు వేదికైంది. 37ఏళ్ల తర్వాత కుటుంబం అంతా ఒకచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. రాజస్థాన్​లో భారత్​ జోడో యాత్ర జరుగుతుండగా.. తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు విరామం తీసుకున్నారు రాహుల్​ గాంధీ.

రణథంబోర్​ నేషనల్​ పార్క్​లో సోనియా గాంధీ.

(1 / 6)

రణథంబోర్​ నేషనల్​ పార్క్​లో సోనియా గాంధీ.

సోనియా గాంధీ వెంటే వెళ్లి, ఆమె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తనయుడు రాహుల్​ గాంధీ.

(2 / 6)

సోనియా గాంధీ వెంటే వెళ్లి, ఆమె జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తనయుడు రాహుల్​ గాంధీ.

సోనియా గాంధీకి ట్విట్టర్​ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్​.

(3 / 6)

సోనియా గాంధీకి ట్విట్టర్​ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్​.

ఒక రోజు విరామం అనంతరం.. కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. రాజస్థాన్​ రంగపురై గ్రామం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు రాహుల్​ గాంధీ.

(4 / 6)

ఒక రోజు విరామం అనంతరం.. కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. రాజస్థాన్​ రంగపురై గ్రామం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు రాహుల్​ గాంధీ.

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నడిచి, ఫొటో దిగిన రాహుల్​ గాంధీ.

(5 / 6)

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నడిచి, ఫొటో దిగిన రాహుల్​ గాంధీ.

పాదయాత్ర మధ్యలో ఓ బాలుడు ఇచ్చిన క్రికెట్​ బాల్​పై సంతకం చేస్తున్న రాహుల్​ గాంధీ.

(6 / 6)

పాదయాత్ర మధ్యలో ఓ బాలుడు ఇచ్చిన క్రికెట్​ బాల్​పై సంతకం చేస్తున్న రాహుల్​ గాంధీ.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు